»   » సినిమాలు వదిలేసి గోడలు దూకుతున్న ప్రిన్స్ మహేష్!

సినిమాలు వదిలేసి గోడలు దూకుతున్న ప్రిన్స్ మహేష్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ హీరో ప్రిన్స్ గా పిలువబడే మహేష్ బాబు ఈ మధ్య థమ్సప్ కూల్ డ్రింక్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్వ్యూహరిస్తున్నారు. దీనికోసం ఆయన ఒక యాడ్ ఫిల్మ్ లో నటించారు. ఈ యాడ్ లోని కొన్ని షాట్లను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రీకరించారట. ఈ యాడ్ లో మహేష్ బాబు ప్రాణాలకు తెగించి అత్యంత సాహసోపేతంగా అయాబుజా(Hayabusa bike)బైక్ మీద నుంచి మలేషియాలో 500 అడుగుల ఎత్తున్న ఒక బ్రిడ్జ్ పై నుండి కిందకు దూకుతూ థమ్సఫ్ బాటిల్ పట్టుకోవడం మైండ్ బ్లోయింగ్ చాలా అద్భుతంగా వచ్చిందట. ఈ యాడ్ కి బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ ఈ బ్రాన్డ్ అంబాసిడర్ గాఎక్స్ ట్రాడినరి గా చేసేరట.

సినిమాల్లో నోరెత్తకుండా నటించడానికి రెండున్నర సంవత్సారాల పైగా ఆలోచిస్తున్న మహేష్ ఆరోగ్యానికి హానికరమైన శీతలపానీయ ప్రకటనల కోసం ఈ రేంజ్ లో సాహసాలు చేసి ఈ పానియాలు తాగి తను చెడిపోవడమే కాకుండా ఇతరులను కూడా తాగమని ప్రోత్సహించడం ఎంతవరకు సమజసం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu