»   »  మహేష్ బాబు కూతురు సితార శివరాత్రి (ఫోటోస్)

మహేష్ బాబు కూతురు సితార శివరాత్రి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు కూతురు సితార శివరాత్రి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటోను నమ్రత షేర్ చేసారు. శివరాత్రి సందర్భంగా సితార ఉదయమే తలస్నానం చేసి తల్లితో పాటు శివరాత్రి పూజలో పాల్గొంది. సితార తన చిట్టి చేతులతో శివుడికి నమస్కారం చేస్తూ ఎంతో ముద్దొస్తోంది.

మహేష్ బాబు, నమ్రత తమ పిల్లలతో ఎప్పుడూ విదేశాల్లో విహరిస్తుంటారు. మోడ్రన్ జీవన శైలికి అలవాటు పడిన వారు తమ పిల్లలకు మన పద్దతులు, సంప్రదాయాలు నేర్పిస్తున్నారో? లేదో అని కొందరు అనుమాన పడుతుంటారు. కానీ నమ్రత ఈ విషయంలో చాలా శ్రద్ద తీసుకుంటున్నారనే విషయం చాలా మందికి తెలియదు. ఇంటి బాధ్యతలు, పిల్లల బాధ్యతలు స్వయంగా చూసుకుంటున్న నమ్రత.... వారి పిల్లలకు మన సాంప్రదాయాలు కూడా అలవడేలా పెంచుతున్నారు.

మన సాంప్రదాయాలు నేర్పడంతో పాటు...అన్ని మతాలు సమానమే అనే భావనను వారిలో పెంపొందిస్తున్నారు. వినాయక చవితి విడుక సందర్భంగా మహేష్ బాబు ఇంట్లో వినాయకుడు కొలువుదీరుతాడు. దసరా, దీపావళికి ఇంట్లో సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహిస్తుంటారు. దీంతో పాటు క్రిస్ మస్ కూడా సెలబ్రేట్ చేస్తుంటారు.

స్లైడ్ షోలో సితారకు సంబంధించిన రేర్ ఫోటోస్...

శివరాత్రి పూజ

శివరాత్రి పూజ


శివరాత్రి సందర్భంగా శివపూజలో మహేష్ బాబు కూతురు సితార.

ఇంట్లో..

ఇంట్లో..


తమ ఇంటి ఆవరణలో ఆడుకుంటూ సితార..

క్యూట్ పిక్

క్యూట్ పిక్


మహేష్ బాబు కూతురు సితార క్యూట్ పిక్.

అన్నయ్యతో..

అన్నయ్యతో..


అన్నయ్య గౌతంతో కలిసి సితార విదేశీ ట్రిపల్ లో...

సితార

సితార


మహేష్ బాబు ముద్దుల కూతురు సితార.

అల్లరి పిల్ల

అల్లరి పిల్ల


ఇంట్లో సితార చాలా అల్లరి చేస్తుందట. ఈ ఫోటో చూస్తే మీకే అర్థమవుతుంది.

స్విస్ ట్రిప్

స్విస్ ట్రిప్


ఇటీవల స్విట్జర్లాండ్ ట్రిప్ లో తల్లితో కలిసి...

నాన్నతో..

నాన్నతో..


తండ్రి మహేష్ బాబుతో కలిసి మహేష్ బాబు కూతురు సితార.

క్రిస్ మస్ ట్రీ అలంకరిస్తూ..

క్రిస్ మస్ ట్రీ అలంకరిస్తూ..


ఆ మధ్య క్రిస్ మస్ వేడుకల్లో క్రిస్ మస్ ట్రీ అలంకరిస్తూ...

మహేష్ బాబు ఇంట్లో సెలబ్రేషన్స్

మహేష్ బాబు ఇంట్లో సెలబ్రేషన్స్


మహేస్ బాబు ఇంట్లో గత డిసెంబర్లో జరిగిన క్రిస్ మస్ సెలబ్రేషన్స్.

రాఖీ

రాఖీ


రక్షాబంధన్ సందర్భంగా అన్నయ్యకు రాఖీ కడుతున్న సితార.

దివాళి

దివాళి


మహేష్ బాబు ఇంట్లో దివాళీ సెలబ్రేషన్స్.....

English summary
Mahesh Babu's cute daughter Sitara has never misses the opportunity to grab headlines. Here is the latest picture of the cute kid and she was spotted performing Pooja on auspicious Mahashivaratri.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu