»   » మహేష్ కూతురి ఫోటో వైరల్..మా అమ్మలాగే ఉంది అంటున్న మహేష్, లక్ష లైకులు!

మహేష్ కూతురి ఫోటో వైరల్..మా అమ్మలాగే ఉంది అంటున్న మహేష్, లక్ష లైకులు!

Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్ మహేష్ నవయవ్వన రాకుమారుడు. అమ్మాయిలు చూపు తిప్పుకోలేని అందం మహెష్ సొంతం. మహెష్ పిల్లలు గౌతమ్, సితార కూడా ముద్దులొకికే విధంగా ఉంటారు. తాజాగా మహేష్ బాబు సోషల్ మీడియాలో తన ముద్దుల కూతురి ఫోటోని పోస్ట్ చేసాడు. ఈ ఫోటో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

Mahesh Babu shares his daughters cute pic

మహేష్ బాబు కూరుతుని ఆడియన్స్ చూడడం కొత్త కాకపోయినా మహేష్ పెట్టిన కామెంట్ ఆకట్టుకుంటోంది. సితార చూడడానికి మా అమ్మలాగే ఉందని మహేష్ బాబు కామెంట్ పెట్టాడు. మహేష్ పెట్టిన ఈ పోస్ట్ కు లక్షకుపైగా లైకులు రావడం విశేషం.

మహేష్ తల్లి ఇందిరా దేవి ఫోటో చూసిన వారు సితార నిజంగానే వాళ్ల నానమ్మలాగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. సీతారాకు ఇప్పటి నుంచే అభిమానుల్లో క్రేజ్ పెరుగుతోంది. ఇదిలా ఉండగా మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Pink!! Girl power. 💗💗 Looks exactly like my mother💗💗

A post shared by Mahesh Babu (@urstrulymahesh) on Mar 12, 2018 at 9:58am PDT

English summary
Mahesh Babu shares his daughters cute pic. This pic goes viral in social media
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu