»   » మహేష్ బాబు లేటెస్ట్ ట్విట్టర్ లో త్రివిక్రమ్ గురించి

మహేష్ బాబు లేటెస్ట్ ట్విట్టర్ లో త్రివిక్రమ్ గురించి

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు తాజాగా ట్విట్టర్ లో తన స్నేహితులు గురించి, తన ఆలోచనల గురించి ఇలా రాసారు. నా కుమారుడు గౌతమ్ కి నాలుగేళ్ళు.. వాడు నాలుగు భాషలు ప్లూయింట్ గా మాట్లాడతాడు.ఆ నాలుగు భాషలూ...తెలుగు,మరాఠీ, హిందీ, ఇంగ్లీష్, అలాగే త్రివిక్రమ్ కీ నాకూ మద్య ఎలాంటి పొరపొచ్చాలూ లేవు, మేం బెస్ట్ ప్రెండ్స్ మి. అలాగే స్మోకింగ్ కి సంభందించి ఓ పుస్తకం చదివానని దాని పేరు ఈజీ వే టు స్టాప్ స్మోకింక్ బై అలెన్ కార్ అని చెప్పారు. అది ఓ మ్యాజికల్ స్టఫ్ అన్నారు. నేను సరిగ్గా సంవత్సరం అయింది స్మోకింగ్ మానేసి. బ్రేవో టుమీ అంటూ రిక్వెస్ట్ చేసారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu