»   » మహేష్ ‘ఖలేజా’కి చిరుత గెటప్ వేస్తే మెగా రెస్పాసే...!?

మహేష్ ‘ఖలేజా’కి చిరుత గెటప్ వేస్తే మెగా రెస్పాసే...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్ లాంఛింగ్ ప్రాజెక్ట్ 'చిరుత" లో చెర్రీ ఇంట్రడక్షన్ ఎపిసోడ్ మీకు గుర్తుండే వుంటుంది. ఫేస్ కి మాస్క్ లాగా ఓ క్లాత్ చుట్టేసుకుని ప్రేమ్ లోకి వచ్చిన హీరో ఆ క్లాత్ రిమూవ్ అయ్యాక రివీల్ అవడం అనే కాన్సెప్ట్ కి మెగా రెస్పాన్స్ వచ్చింది. ఆల్ మోస్ట్ ఇప్పుడదే రామ్ చరణ్ స్కీమ్ ని ఫాలో అవుతున్నాడు మహేష్.

మూడేళ్ళ విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ప్రిన్స్ 'మహేష్ ఖలేజా" లో తన లుక్ ఎలా ఉంటుందన్నది కంప్లీట్ గా రివీల్ అవ్వకుండా సగం ఫేస్ ని స్కార్ఫ్ లో దాచేశాడు. అఫ్ కోర్స్..కాకతాళీయంగా జరిగిందేమోనని మీరనుకోవచ్చు. అయితే ముందే ఈ కైండ్ ఆఫ్ పబ్లిసిటితో వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారట మహేష్ అండ్ త్రివిక్రమ్. ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన 'ఖలేజా" స్టిల్స్ లోనే కాకుండా, ఆగస్ట్ 9 మహేష్ బర్త్ డే సందర్భంగా మహేష్ సతీమణి నమ్రత డిజైన్ చేయించిన 24 షీట్ పోస్టర్ లోనూ ప్రిన్స్ స్కార్ఫ్ చాటునుంచే కనిపించనున్నాడు సో లెట్ అస్ ఎంజాయ్ చిరుత గెటప్ లో మహేష్..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu