»   » మహేష్ బాబు-మురుగదాస్ మూవీకి అదిరిపోయే టైటిల్

మహేష్ బాబు-మురుగదాస్ మూవీకి అదిరిపోయే టైటిల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే ప్రిన్స్ మహేష్ బాబు. ఇక ఇప్పుడు మురుగదాస్ తో చేస్తున్న సినిమాతో కొట్టే దెబ్బ మామూలుగా ఉండదని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎలాంటి టైటిల్ పెడతారని అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూస్తున్న తరుణంలో ఆసక్తికర వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రానికి 'సంభవామి' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

మురుగదాస్

మురుగదాస్

ఫస్ట్ టైమ్ తెలుగు హీరో తమిళ మార్కెట్ ని షేక్ చేయబోతున్నాడని ఇప్పటికే చెన్నైలో తమిళ పత్రికలనుంచి వార్తలు హోరెత్తుతున్నాయి. అంతేకాకుండా, ఇప్పుడు ఈ సినిమాని హిందీ డబ్బింగ్ చేసి బాలీవుడ్ మార్కెట్ ని కూడ గ్రాబ్ చేసేందుకు మురుగాదాస్ ప్రయత్నాలు చేస్తున్నాడు.

శాటిలైట్ రైట్ష్

శాటిలైట్ రైట్ష్

మహేష్-మురుగదాస్ మూవీ శాటిలైట్ రైట్స్ ఓ ఛానల్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. తెలుగు, హిందీ భాషల ప్రసార హక్కులు కలిపి రూ. 25 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

మహేష్ మూవీ: కొరటాల సొంత కథ కాదా? రూ. కోటి ఇచ్చి కొన్నాడా?

మహేష్ మూవీ: కొరటాల సొంత కథ కాదా? రూ. కోటి ఇచ్చి కొన్నాడా?

‘శ్రీమంతుడు' లాంటి భారీ చిత్రం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో మరో చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈచిత్రం అఫీషియల్... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

పవన్ కళ్యాణ్-మహేష్ బాబు న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటో తెలుసా?

పవన్ కళ్యాణ్-మహేష్ బాబు న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటో తెలుసా?

మరికొన్ని రోజుల్లో 2016 సంవత్సరం ముగియబోతోంది. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ప్రపంచ వ్యాప్తంగా సంబరాలు జరుగుతాయి. పవన్ కళ్యాణ్-మహేష్ బాబు న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటో తెలుసా?.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
From the past few days, there have been so many reports regarding the title of Mahesh Babu’s next. The latest update now reveals that the makers have registered a name called Sambhavami for their film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu