»   » క్రికెటర్ లారాను కలిసిన మహేష్ బాబు కొడుకు (ట్వీట్)

క్రికెటర్ లారాను కలిసిన మహేష్ బాబు కొడుకు (ట్వీట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబకు సినిమా సినిమాకు గ్యాపులో ఫ్యామిలీతో కలిసి విదేశాలకు హాలీడే వెళ్లడం అలవాటు. ఆయన ఎక్కడ ఉన్నా ట్విట్టర్ ద్వారా తనకు జీవితానికి సంబంధించిన హ్యాపీ మూమెంట్స్ అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటాడు.

Mahesh's son Gautam meets Brian Lara

ఇటీవల విదేశాలకు హాలీవుడ్ వెళ్లినపుడు ప్రముఖ క్రికెటర్ బ్రియాన్ లారాను కలిసారు మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ. ఈ సందర్భంగా గౌతం లారాతో కలిసి ఫోటో దిగారు. ఈ ఫోటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేసి సంతోషం వ్యక్తం చేసారు మహేష్ బాబు. లెజెండరీ క్రికెటర్ లారాకు తాను పెద్ద అభిమానిని అని మహేష్ బాబు పేర్కొన్నారు.

English summary
Tollywood superstar Prince Mahesh Babu has a regular custom to make holiday trips in the gap after his every film.
Please Wait while comments are loading...