»   »  మహేశ్‌బాబు సినిమా విడుదల తేదీ ఇదే..

మహేశ్‌బాబు సినిమా విడుదల తేదీ ఇదే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని జూన్‌ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు దర్శకుడు మురుగదాస్‌ సోషల్‌మీడియా ద్వారా ప్రకటించారు. ఈ చిత్రానికి 'సంభవామి యుగే యుగే' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం.

Maheshbabu's move release date announced by direct murugadoss

'జూన్‌ 23న రిలీజ్ చేస్తున్నాం.. ఈ విషయం తెలుపడానికి చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. థియేటర్లలో మా అతిథులుకండి' అని ట్వీట్‌ చేస్తూ మహేశ్‌బాబు ట్విట్టర్‌కు ట్యాగ్‌ చేశారు.

Maheshbabu's move release date announced by direct murugadoss

ముంబైలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్నది. మహేశ్ బాబు ఇంట్రడక్షన్ సీన్లను ఇటీవల చిత్రీకరించారు. మహేశ్‌బాబు ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు.

Maheshbabu's move release date announced by direct murugadoss
English summary
Prince Mahesh Babu latest movie ready under the director AR Murugadoss. This movie release date announced by director murugadoss in Social media on February 24th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu