»   » మన ఊరి రామాయణం మూవీ మేకింగ్ విడుదల

మన ఊరి రామాయణం మూవీ మేకింగ్ విడుదల

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం 'మన ఊరి రామాయణం'. ఈ మూవీ మేకింగ్ వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది. తాజా టీజర్‌లో ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సత్యదేవ్‌లు కనిపిస్తున్నారు. తాజా టీజర్ లో ఇంట్లో బంధించబడి ఉన్న ప్రియమణి ప్రకాశ్‌రాజ్‌ను చూసి భయపడే సీన్ కనిపిస్తుంది. మొదటి టీజర్‌లో పాజిటివ్ షేడ్‌లో కనిపించిన ప్రకాశ్‌రాజ్..ఇందులో నెగెటివ్ షేడ్‌లో కనిపిస్తూ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేస్తున్నారు. ఇళయరాజా సంగీతమందిస్తున్న ఈ మూవీ కన్నడ, తెలుగు భాషల్లో విలేజ్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతుంది.

English summary
Prakash Raj acted in his own direction Mana Oori ramayanam movie making video released. In which Priyamani acted opposite to Prakash Raj.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu