»   » కేరళ హీరోయిన్ కిడ్నాప్ నాటకమా..?? కొత్తగా వినిపిస్తున్న అనుమానాలు

కేరళ హీరోయిన్ కిడ్నాప్ నాటకమా..?? కొత్తగా వినిపిస్తున్న అనుమానాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

మళయాళ నటిపై దుండగులు దాడికి పాల్పడ్డారన్న వార్త సినీప్రపంచాన్నే కాకుండా సాధారణ మహిళలను సైతం దిగ్బ్రాంతి కిగురిచేసింది. ఆమెకు సంఘీభావం తెలుపుతూ పలువురు నటీనటులు సోషల్‌ మాధ్యమాల్లో సందేశాలు పోస్టు చేస్తున్నారు. ఒక టాప్ హీరోయిన్ పై ఈ స్థాయి ఘటన చోటుచేసుకోవడం మలయాళ ఇండస్ట్రీ వర్గాలలో కలకలం రేపింది.

ఈ కేసు విషయం లో పలు అరెస్ట్ లు కూడా జరిగాయి. దాడికి పాల్పడిన ఆరుగురిలో ఇద్దరు డ్రైవర్లు మినహా మిగతావారంతా సినీ పరిశ్రమతో సంబంధాలున్నవారేనని..వీరు పలు ప్రొడక్షన్ ఉద్యోగాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. కేసులో మరో ఇద్దరిని కోయంబత్తూరులో అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. కేసులో మొత్తం ఆరుగురికి భాగం ఉందని తేలిమందంటూ విచారణ మొదలు పెట్టారు.

Malayalam actress molestation-abduction case

అయితే ఇప్పుడు ఒక కొత్త వాదన బయటకు వచ్చింది అసలు విషయం నిజంగా జరిగిందా? అన్న అనుమానాలు పలువురినించి వస్తున్నాయి. బాలీవుడ్‌ హీరోయిన్‌ ఆలియాకి కూడా ఇదే తరహాలో అనుమానం వచ్చింది. సంఘటన జరిగిన తీరు చాలా అసహజంగా ఉందని అంటోంది. ఏదో సినిమాల్లో చూపించినట్టు ఉందే తప్ప నిజంగా జరిగిన అభిప్రాయం తనకు రావడం లేదని చెబుతోంది. అయితే ఈ తరహా అనుమానాలు వ్యక్తం చేసేవారంతా ఈ కేసుకు సంబంధించి జరుగుతున్న అరెస్ట్‌లు గురించి, నిందితులు తామే నేరం చేసాం అంటూ ఒప్పుకొని ఆధారాలను వెల్లడించటం గురించి మాట్లాడటం లేదు. మాత్రం మాట్లాడడడం లేదు.

English summary
Malayalam actress molestation-abduction case: “It all seems so unnatural, like things that happen only in scary movies. It’s shocking that it can happen to any of us walking on the road right now. I don’t know who to turn to and question why all this has happened. There’s no answer.” says Alia
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu