»   » మాతృభాష పై ‘మమత’ మమకారం

మాతృభాష పై ‘మమత’ మమకారం

Posted By:
Subscribe to Filmibeat Telugu

కేరళ కుట్టి మమతా మోహన్ దాస్ కు అవకాశాలు వెతుకుంటు వస్తున్నాయి. మమతా ప్రస్తుతం మళయాలంలో బిజిబిజిగా వున్నారు. కధానాయికిగా నాలుగు సినిమాలు, ప్రముఖ ప్రాదాన్యత వున్న మరో మూడు సినిమాలలో బిజిగా వున్నారు. అయితే ఒక ఐటమ్ సాంగ్ లో నటిసస్తున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఇది ఏమిటి ఇంత బిజిగా వున్నా ఐటమ్ సాంగ్ ఏమిటని సన్నిహితులు వారిస్తున్నా ఆమె వారిని కాదని ఐటమ్ సాంగ్ లో నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో హీరో పృధ్వీరాజ్. ఇంత ప్రాదాన్యం వున్న పాత్ర అని అందరూ చేవులు కొరుక్కుంటున్నారు. ఇంతకి ఆమె ఐటమ్ సాంగ్ మరో గాయిని పాడటం విశేషం.

మరో పక్క కన్నడ పవర్ స్టార్ పునిత్ రాజ్ కుమార్ హీరోగా మరో సినిమా, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రతో మరో సినిమాలో నటించడానికి కధా చర్చలు జరుగుతున్నాయి. తెలుగులో ఒక ప్రముఖ హిరోయిన్ నటించిన సినిమాలొ పాట పాడమంటే మాత్రం నేను ఏవరో నటిస్తున్న హిరో ఇన్ కు పాట పాడటమా అది కుదరదు అని టెక్కు చూపించిన కుట్టి సోంత భాషపై ఏంత మమకారం చూపిస్తుందో చూడండి. అదే మనకు వారికి తేడా అని ఇండస్రీలో టాక్....పాపం ఇక మరో భాషలో నటించే అవకాశం కావాలో వద్దొ పాపం మరి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu