‘మనం’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్...ఏరియా వైజ్

By Bojja Kumar

హైదరాబాద్: అక్కినేని ఫ్యామిలీ డ్రామా 'మనం' బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన ఈచిత్రం తొలి వారాంతం(మూడు రోజులు) ముగిసే నాటికి ఫెంటాస్టిక్ వసూళ్లు రాబట్టింది. రజనీకాంత్ 'విక్రమసింహ'ను మించి ఈ చిత్రం వసూళ్లు ఉండటం గమనార్హం.

విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద తొలి వారాంతం ముగిసే నాటికి రూ. 11.26 కోట్లు వసూలు చేసింది. ఒక్క ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రూ. 6.22 కోట్లు వసూలు చేసింది. కర్నాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాలలో కలిపి రూ. 79 లక్షలు రాబట్టింది. ఇంటర్నేషనల్ బాక్సాఫీసు వద్ద రూ. 4.25 కోట్లు రాబట్టింది.

మనం చిత్రానికి సంబంధించిన ఏరియా వైజ్ కలెక్షన్స్ వివరాలు స్లైడ్ షోలో.....

యూఎస్ఏ

యూఎస్ఏ

‘మనం' చిత్రం ఒక అమెరికాలోనే తొలి వారంతా ముగిసే నాటికి రూ.3.33 కోట్లు($ 569,311) రాబట్టింది.

నైజాం ఏరియాలో..

నైజాం ఏరియాలో..

నైజాం ఏరియాలో ‘మనం' చిత్రం రూ. 2.67 కోట్లు వసూలు చేసింది.

సీడెడ్ ఏరియాలో

సీడెడ్ ఏరియాలో

మనం చిత్రం సీడెడ్ ఏరియాలో రూ. 1.06 కోట్లు వసూలు చేసింది.

వైజాగ్ ఏరియాలో

వైజాగ్ ఏరియాలో

వైజాగ్ ఏరియాలో ‘మనం' చిత్రం రూ. 62 లక్షలు వసూలు చేసింది.

గుంటూరులో...

గుంటూరులో...

గుంటూరు ఏరియాలో మనం చిత్రం రూ. 4 5 లక్షలు వసూలు చేసింది.

కృష్ణ ఏరియాలో...

కృష్ణ ఏరియాలో...

కృష్ణ ఏరియాలో మనం చిత్రం రూ. 49 లక్షలు వసూలు చేసింది.

ఈస్ట్ గోదావరి ఏరియాలో...

ఈస్ట్ గోదావరి ఏరియాలో...

ఈస్ట్ గోదావరి ఏరియాలో మనం చిత్రం తొలి మూడు రోజుల్లో రూ. 36 లక్షలు వసూలు చేసింది.

వెస్ట్ గోదావరి ఏరియాలో...

వెస్ట్ గోదావరి ఏరియాలో...

వెస్ట్ గోదావరి ఏరియాలో మనం చిత్రం రూ. 36 లక్షలు వసూలు చేసింది.

నెల్లూరు ఏరియాలో...

నెల్లూరు ఏరియాలో...

నెల్లూరు ఏరియాలో మనం చిత్రం రూ. 21 లక్షలు వసూలు చేసింది.

కర్నాటకలో..

కర్నాటకలో..

కర్నాటకలో మనం చిత్రం రూ. 64 లక్షలు వసూలు చేసింది.

నార్త్ ఇండియాలో..

నార్త్ ఇండియాలో..

నార్త్ఇండియాలో మనం చిత్రం తొలి మూడు రోజుల్లో రూ. 3 లక్షలు వసూలు చేసింది.

తమిళనాడులో..

తమిళనాడులో..

మనం చిత్రం తమిళనాడులో రూ. 12 లక్షలు వసూలు చేసింది.

ఒరిస్సాలో...

ఒరిస్సాలో...

ఒరిస్సాలో తొలి మూడు రోజుల్లో మనం చిత్రం రూ. 1 లక్ష వసూలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X