»   » ‘అత్తారింటికి..’ రికార్డు బద్దలుకొట్టే దిశగా ‘మనం’ (టాప్ 10 ఇవే)

‘అత్తారింటికి..’ రికార్డు బద్దలుకొట్టే దిశగా ‘మనం’ (టాప్ 10 ఇవే)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: అక్కినేని మల్టీస్టారర్ మూవీ ఓవర్స్ మార్కెట్లో(యూఎస్ఏ) కలెక్షన్ల పరంగా దుమ్ము రేపుతోంది. ఇప్పటికీ ఈచిత్రం 'రేసుగుర్రం' కలెక్షన్స్ రికార్డును 10 రోజుల్లోనే అధిగమించింది. ఇప్పటి వరకు 1355000 డాలర్లు(రూ.8 కోట్లు) వసూలు చేసి....టాప్ 10 లిస్టులో 4వ స్థానం దక్కించుకుంది.

  త్వరలోనే 'మనం' చిత్రం 'దుకుడు'($1576000) చిత్రం రికార్డును బద్దలు కొట్టడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. టాప్ 10 లిస్టులో పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ ఈచిత్రం $1896000(రూ. 11.25 కోట్లు) వసూలు చేసింది.

  మరో వారం రోజులు బిజినెస్ బాగా జరిగితే 'మనం' చిత్రం 'అత్తారింటికి దారేది' చిత్రం రికార్డు బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు. ఓవర్స్‌లో టాప్-10 వసూళ్లు సాధించిన సినిమాల వివరాలు....

  అత్తారింటికి దారేది

  అత్తారింటికి దారేది


  పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రం యూఎస్ఏలో $1896000(రూ. 11.25 కోట్లు) వసూలు చేసి నెం.1 స్థానంలో ఉంది.

  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు


  మహేష్ బాబు, వెంకటేష్ నటించిన మల్టీస్టారర్ మూవీ ‘సీత్తమ వాకిట్లో సిరిమల్లె చెట్టు $1637000(9.71 కోట్లు) వసూలు చేసి 2వ స్థానంలో ఉంది.

  దూకుడు

  దూకుడు


  మహేష్ బాబు నటించిన ‘దూకుడు' చిత్రం $1576000(రూ. 9.35 కోట్లు) వసూలు చేసి 3వ స్థానంలో ఉంది.

  మనం

  మనం


  అక్కినేని మల్టీస్టారర్ మూవీ గడిచిన 10 రోజుల్లో 1355000 డాలర్లు(రూ.8.04 కోట్లు) వసూలు చేసి విజయవంతంగా రన్ అవుతోంది.

  రేసు గుర్రం

  రేసు గుర్రం


  అల్లు అర్జున్ నటించిన రేసు గుర్రం చిత్రం $1354000(రూ. 8.03 కోట్లు) వసూలు చేసింది.

  1-నేనొక్కడినే

  1-నేనొక్కడినే


  మహేష్ బాబు నటించిన 1-నేనొక్కడినే చిత్రం $1329000 (రూ. 7.8 కోట్లు) వసూలు చేసింది.

  బాద్ షా

  బాద్ షా


  జూ ఎన్టీఆర్ నటించిన ‘బాద్ షా' చిత్రం $1,278000(7.5 కోట్లు) వసూలు చేసింది.

  ఈగ

  ఈగ


  రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన గ్రాఫికల్ వండర్ ఈగ చిత్రం $1080000 వసూలు చేసింది.

  గబ్బర్ సింగ్

  గబ్బర్ సింగ్


  పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రం $1034000(రూ. 6.1 కోట్లు) వసూలు చేసింది.

  జులాయి

  జులాయి


  అల్లు అర్జున్ నటించిన జులాయి చిత్రం $836000 వసూలు చేసింది.

  English summary
  Akkineni family multi-starrer movie ‘Manam’ is doing outstanding business in Overseas especially in USA. It already crossed the revenue of this year’s best film Allu Arjun’s ‘Race Gurram’ comfortably within 10 Days. From the source we heard that, ‘Manam’ is creating waves in Overseas and breaking the past records the next target for the movie is to cross ‘Dookudu’, The ultimate goal would be pushing Atharintiki Daredi to 2nd spot.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more