»   »  ‘మనం’‌ చిత్రంపై ఆడియన్స్ అభిప్రాయాలు....

‘మనం’‌ చిత్రంపై ఆడియన్స్ అభిప్రాయాలు....

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: అక్కినేని మూడు తరాల హీరోలు నటించిన 'మనం' చిత్రం ఈ రోజు గ్రాండ్‌గా విడుదలైంది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, శ్రీయ, సమంత ప్రధాన తారాగణం. అమితాబ్ బచ్చన్, నీతూ చంద్ర, రాశి ఖన్నా, లావణ్యా త్రిపాటి అతిథి పాత్రల్లో నటించారు.

  1920 నుండి 2020 మధ్య కాలంలో జరిగే అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అక్కినేని నాగేశ్వరరావు ఈ చిత్రంలో 90 ఏళ్ల ఓల్డ్ మేన్‌గా నటించారు. ఈచిత్రానికి హర్షవర్దన్ డైలాగులు రాసారు. చంద్రబోస్, వనమాలి లిరిక్స్ అందించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. పిఎస్ వినోద్ ఈచిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు.

  మనం చిత్రాన్ని ప్రీమియర్ షోల ద్వారా వీక్షించిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను వెల్లించారు. దర్శకుడు విక్రమ్ కుమార్ అందించిన స్క్రిప్టు, నటీనటుల పెర్ఫార్మెన్స్‌పై పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

  వారి అభిప్రాయాలు స్లైడ్ షోలో.....

  RJV ‏@RJV4U

  RJV ‏@RJV4U


  సినిమా సూపర్. ఫెంటాస్టిక్ స్క్రిన్ ప్లే. ఈ చిత్రంతో ఏఎన్ఆర్ ఎప్పటికీ జీవించే ఉంటారు.

  Ravi kiran ‏@kinnuPSPK

  Ravi kiran ‏@kinnuPSPK


  మనం చిత్రం చాలా బాగుంది. బెస్ట్ స్క్రీన్ ప్లే, బ్యాగ్రౌండ్ స్కోర్, టేకింగ్, పెర్ఫార్మెన్స్. అమితాబ్ అతిథి పాత్ర బాగుంది. నాగ్, పోసాని కామెడీ సీక్వెన్స్ బాగుంది. కనిపిపించిన అమ్మ సాంగ్ బాగుంది. పిక్చరైజేషన్ బాగుంది.

  Rakesh reddy ‏@Rakhi_IN

  Rakesh reddy ‏@Rakhi_IN


  ఇష్క్ ఫస్టాఫ్‌లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. మనం చిత్రంలోనూ అదే రిపీట్. ఆల్ ది బెస్ట్ విక్రమ్ సర్.

  KoHLi FanaTiC ‏@NavinChowdary_S

  KoHLi FanaTiC ‏@NavinChowdary_S


  ప్రీతీ సీన్ పర్‌ఫెక్ట్‌గా రాసుకుని ఎగ్జిక్యూట్ చేసాడట. చాలా మంచి రిపోర్ట్ చెబుతున్నారు ఇప్పటి వరకు.

  Vinay Varma ‏@BeingVinayVarma

  Vinay Varma ‏@BeingVinayVarma


  మనం చిత్రానికి సంబంధించిన స్ర్కీన్ ప్లే, సినిమాటోగ్రపీ సింప్లీ సూపర్బ్.

  Sreenivas ‏@GantiSreenivas

  Sreenivas ‏@GantiSreenivas


  మనం సినిమా ఫస్టాఫ్ అల్టిమేట్‌గా ఉంది. ప్రతి ఒక్కరి యాక్టింగ్ హైలెట్.

  AHITEJA ‏@ahiteja666

  AHITEJA ‏@ahiteja666


  దర్శకుడు విక్రమ్ కుమార్ మామూలోడు కాదు. సినిమా చాలా బాగా తీసాడు. ఈ చిత్రం సూపర్ హిట్టే...

  Shekhar Raju ‏@ShekharRajuHCL

  Shekhar Raju ‏@ShekharRajuHCL


  సినిమా చాలా బాగా తీసాడు. దర్శకుడికి మంచి పేరు రావడంతో పాటు ఆఫర్స్ కూడా బాగా వస్తాయి.

  Sudeepth ‏@SudeepthCrazy

  Sudeepth ‏@SudeepthCrazy


  ఫస్టాఫ్ అదిరిపోయింది. అందరూ యాక్టింగ్ అదరగొట్టారు. పోటీపడి నటించారు. సినిమా చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యాను.

  Prabhu ‏@PowerStarrFan

  Prabhu ‏@PowerStarrFan


  సినిమా స్టోరీ చాలా బాగుంది. దర్శకుడు బాగా హ్యాండిల్ చేసారు. చాలా బాగా నచ్చింది.

  క్రిష్

  క్రిష్


  మనం చిత్రం అదిరిపోయింది. అన్ని కోణాల్లోనూ సినిమా బాగుంది. సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే, డైలాగులు కేక...

  Nagarjuna Pathivada ‏@NagPathivada

  Nagarjuna Pathivada ‏@NagPathivada


  కనిపించిన అమ్మా సాంగ్ చాలా బాగుంది. పిక్చరైజేషన్ సూపర్. నా ఆల్టిమేట్ ఫేవరెట్ సాంగ్స్ లిస్టులోకి ఈ సాంగు చేరిపోయింది.

  Sudeepth ‏@SudeepthCrazy

  Sudeepth ‏@SudeepthCrazy


  చాలా రోజుల తర్వాత మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్ ఇది. రేపటి నుండి అంతా మనం మేనియానే...

  KalyanFanatic ‏@gowrav_pk

  KalyanFanatic ‏@gowrav_pk


  నాగార్జున, చైతన్య మధ్య వచ్చేసీన్స్, నెల్లూరు గిరి సీన్స్ బాగా వచ్చాయి అంటున్నారు. సినిమా ఫస్టాఫ్ ఇరగదీసాడంట. నాగార్జున పెర్ఫార్మెన్స్ చాలా బాగుందంట.

  English summary
  Manam ia comedy drama film, which has been written and directed by Vikram Kumar. The movie stars the late Nageswara Rao, Nagarjuna, Naga Chaitanya, Shriya Saran and Samantha in the lead roles, while Amitabh Bachchan, Neetu Chandra, Raashi Khanna and Lavanya Tripathi appeared cameo roles. Having garnered a U/A certificated from the Censor Board, the movie has released in theatres today (May 23).
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more