»   » మంచు లక్ష్మి ప్రసన్న షేపవుట్ అయిపోయిందా..!?

మంచు లక్ష్మి ప్రసన్న షేపవుట్ అయిపోయిందా..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పుడిప్పుడే తెరవెనుక నుంచి తెర మీదకి వచ్చి నటిగా నిలదొక్కుకుంటున్న మంచు లక్ష్మీప్రసన్న ఊహించని విధంగా బ్రేక్ పడింది. ఇటీవలే మెట్ల మీది నుంచి జారిపడిన లక్ష్మి ముక్కుకి పెద్ద గాయమైంది. ఇంకా ఆ గాయం భారి నుంచి కోలుకోని లక్ష్మిప్రసన్న ఫేస్ మొత్తం షేపవుట్ అయిపోయింది. ముక్కయితే పూర్తిగా ఆకారం మారిపోయింది. ప్రస్తుతం గాయం నయమయ్యే స్టేజ్ తో ఉండడంతో లక్ష్మి అంతదాకా ఓపిగ్గా ఎదురు చూస్తోంది.

గాయం నుంచి కోలుకున్నాక ముక్కుకి ప్లాస్టిక్ సర్జరీ అవసరమవుతుందట అంటే ఇప్పుడున్న రూపమే ఉంటుందో లేక స్లయిట్ గా వేరియేషన్ కనిపిస్తుందో చూడాలి. తన ముక్కు పగిలిన తర్వాత ఫస్ట్ ఫోటోని మంచు లక్ష్మి అభిమానుల కోసం బయట పెట్టింది. మంచు మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా తీసిన ఫోటో ఇది..ఇక తను ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తిరిగి పునారావస్థితిలోకి రాంగానే మొట్టమొదటి సారిగా తన స్వంత బ్యానర్ లో 'గుండెల్లో గోదావరి" సినిమాలో హీరోయిన్ గా నటించనుంది..

English summary
Tollywood actor Mohan Babu daughter had his daughter Manchu Lakshmi Prasanna injured when she accidentally fell from a stair case and injured her nose. Manchu lakshmi Prasanna needs Nose Surgery,Manchu Lakshmi Undergoes Plastic Surgery.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu