»   »  కల్యాణం కమనీయం: మనోజ్-ప్రణతి రెడ్డి మ్యారేజ్ హైలెట్స్ (ఫోటోస్)

కల్యాణం కమనీయం: మనోజ్-ప్రణతి రెడ్డి మ్యారేజ్ హైలెట్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : జీవితం లో ఓ అపురూప ఘట్టం వివాహం.. పచ్చని తోరణాలు.. ముత్యాల పందిరి.. వేద మంత్రాలు.. జీలకర బెల్లం...మంగళ వాద్యం..మూడు ముళ్ళు.. ఏడు అడుగులు.. సౌభాగ్య వైభోగం..బంధు జన సంద్రం.. పెద్దల ఆశీస్సులతో జంటలు ఒక్కటయ్యే మధుర జ్ఞాపకం.

తెలుగు సినీ నటుడు మంచు మనోజ్ వివాహం తన స్నేహితురాలు ప్రణతి రెడ్డితో గ్రాండ్ గా జరిగింది. సినీ రాజకీయ రంగాలకు చెందిన అతిరధమహారథులు ఈ వివాహ మహోత్సవానికి హాజయ్యారు.

మనోజ్ పెళ్లిలో రజినీ, బాలయ్య, మహేష్, చంద్రబాబు, కేసీఆర్, జగన్ (ఫోటోస్)

బంధుమిత్రులు, సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో మనోజ్-ప్రణతి రెడ్డి హిందూ సాంప్రదాయ బద్దంగా ఒక్కటయ్యారు. ముఖ్యంగా కీలకమైన మూడు ముళ్ల మాంగళ్య ధారణ పూర్తయిన తర్వాత జరిగిన తలంబ్రాల ఘట్టంలో వధూ వరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

మాంగళ్య ధారణ

మాంగళ్య ధారణ


మంచు మనోజ్-ప్రణతి రెడ్డి వివాహ వేడుకలో అతి ముఖ్యమైన మాంగళ్య ధారణ ఘట్టం.

ప్రణతి రెడ్డి

ప్రణతి రెడ్డి


కుందనపు బొమ్మలా వెలిగి పోతున్న వధువు ప్రణతి రెడ్డి.

ముత్యాల పల్లకి

ముత్యాల పల్లకి


ముత్యాల పల్లకిలో వదువును వివాహ వేడుక వద్దకు తీసుకొచ్చారు. ఆ సమయంలో మనోజ్ ముఖం సంతోషంతో వెలిగి పోయింది.

పూల మాల

పూల మాల


వధూ వరులు ఒకరి మెడలో ఒకరు పూల మాలలు వేసుకుంటున్న దృశ్యం.

పెద్దల ఆశీర్వాదం

పెద్దల ఆశీర్వాదం


వివాహం అనంతరం పెద్దల ఆశీర్వాదం తీసుకుంటున్న నూతన వధూవరులు మంచు మనోజ్-ప్రణతి రెడ్డి.

హ్యాపీ మూమెంట్స్

హ్యాపీ మూమెంట్స్


మంచు మనోజ్ వివాహ వేడుకలో ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ చాలా కనిపించాయి.

సాంప్రదాయ బద్దంగా

సాంప్రదాయ బద్దంగా


మంచు మనోజ్-ప్రణతి రెడ్డి వివాహ వేడుక సాంప్రదాయ బద్దంగా ఘనంగా జరిగింది.

చూడ చక్కని జంట

చూడ చక్కని జంట


మంచు మనోజ్ - ప్రణతి రెడ్డిలను అంతా చూడచక్కని జంట అంటూ ప్రశంసించారు.

వివాహ వేదిక

వివాహ వేదిక


పలువురు సినీ ఆర్ట్ డైరెక్టర్ల సమక్షంలో ఎంతో సుందరంగా వివాహ వేదిక సిద్ధం చేసారు.

English summary
Manchu's big day is finally here. The Macho Man of Tollywood got married to his 2 year girl friend, Pranathi Reddy. Making it more special, its the actor's 31st birthday too. Can it get any special? Manchu Manoj made his entry along with his parents and sister, Lakshmi Manchu. The sight was so beautiful while he was walking holding his niece, Vidya Nirvana Manchu.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu