»   » టాలీవుడ్ జట్టును సొంతం చేసుకున్న హీరో మంచు విష్ణు

టాలీవుడ్ జట్టును సొంతం చేసుకున్న హీరో మంచు విష్ణు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సెలిబ్రిటీ క్రికెట్ లీగ్‌కు సంబంధించి టాలీవుడ్ జట్టును తెలుగు సినిమా హీరో మంచు విష్ణు సొంతం చేసుకున్నాడు. జట్టు కెప్టెన్‌గా హీరో విక్టరీ వెంకటేష్ ఎంపికయ్యాడు. హీరోయిన్లు తాప్సీ, సమంత బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపికయ్యారు. సెలిబ్రిటీ క్రికెట్ లీగ్‌కు హై ఫైగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాలీవుడ్ టీమ్‌ను ఇప్పటికే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కుటుంబం దక్కించుకుంది. టాలీవుడ్‌లో పరిపూర్ణమైన క్రికెట్ ఆడే నటులున్నారు. నాగార్జున కుమారుడు నాగ చైతన్య వంటివారున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu