For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మందిరాబేడి కొంచెం విప్పితే.. మిగితాది వాళ్లు విప్పేశారు.. నీకేమైనా స్పెషల్‌గా ఉన్నాయా?

    By Rajababu
    |
    ఎందుకంత షో చేస్తున్నావ్ ? నీకేమైనా స్పెషల్‌గా ఉన్నాయా?

    యాక్టర్, బహుముఖ ప్రతిభావంతురాలు మందిరాబేడికి చేదు అనుభవం ఎదురైంది. 2018లో జీవితం బ్రహ్మండంగా ఉండాలంటూ తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన సెక్సీ ఫొటోపై నెటిజన్లు దారుణమైన కామెంట్లతో రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో రెచ్చిపోయన నెటిజన్లు ఆమెను బట్టలూడదీసినంత పనిచేశారు. మహిళా ప్రముఖులను టార్గెట్‌గా చేసుకొని నెటిజన్లు చేస్తున్న మాటలదాడులు మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.

     మందిరాకు చేదుఅనుభవం

    మందిరాకు చేదుఅనుభవం

    ఇటీవల కాలంలో బాలీవుడ్ తారలు సోనమ్ కపూర్, దీపికా పదుకొన్, ప్రియాంక చోప్రా, ఫాతీమా సనా షేక్, ఇషా గుప్తాకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. తాజాగా ఇలాంటి దాడి బారిన మందిరాబేడి పడటానికి కారణమైన ఫోటో ఇదే.

     అందరి చూపులో అక్కడే

    అందరి చూపులో అక్కడే

    మగవాళ్ల చూపుల్లో పడాలన్న ప్రయత్నం వాంతి వచ్చేలా ఉంది. అందరి చూపు నీ షర్ట్‌లో దూరేలా చేశాడు. అందుకు ధన్యవాదాలు మందిరాబేడి అంటూ ఓ నెటిజన్ కామెంట్ వదిలాడు.

     నీ కొడుకు కూడా చూస్తాడు..

    నీ కొడుకు కూడా చూస్తాడు..

    నువ్వు అందరి దృష్టిలో పడాలనుకుని పెట్టే ఫోటోలపై మేము కామెంట్ చేస్తే బాధపడుతావు. కానీ నీ కొడుకు కూడా ఇలాంటి నీ ఫోటోను చూస్తాడు అని కొంచెం కూడా ఆలోచించవా? అని మరో నెటిజన్ విరుచుకుపడ్డాడు.

     నీకు స్పెషల్‌గా ఉన్నాయా?

    నీకు స్పెషల్‌గా ఉన్నాయా?

    ఎందుకు నీ అందాలు బయటపెట్టుకొంటున్నావ్. నీకు ఏమైనా స్పెషల్‌గా ఉన్నాయా? నేను ఎప్పటి నుంచో నేను నిన్ను, నీ ఫొటోలను ఫాలో అవుతూ ఉన్నాను. చాలా మంచి ఫోటోలు ఉండేవి. నేను నా వాట్సప్ గ్రూప్‌లో వాటిని షేర్ చేసేవాడిని. కానీ ఇది చాలా చెత్తగా ఉంది.. నీ ప్రవర్తన నచ్చలేదు. సారీ అంటూ మరోకరు ట్వీట్ చేశారు.

     మీకెందుకు ఆ నొప్పి

    మీకెందుకు ఆ నొప్పి

    ఇలాంటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఆమె శరీరం, ఆమె కొడుకు. ఆమె ఫొటో. ఆమె ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్. మధ్యలో సొసైటీ అంటూ మధ్యలో దూరావు. ఆమె వ్యక్తిగతం జీవితంపై కామెంట్ చేయడానికి నీకు ఆ నొప్పి ఎందుకు అని మందిరాబేడికి ఓ నెటిజన్ మద్దతుగా నిలిచాడు.

     మరో సెల్ఫీ ఫొటో

    మరో సెల్ఫీ ఫొటో

    ఇక ఇలాంటి కామెంట్లను ఏ మాత్రం లెక్క చేయకుండా మందిరాబేడి మరో ఫోటోను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. బికినీలో సముద్ర తీరంలో మంచి మూడ్‌లో ఉండి సెల్ఫీ తీసుకొంటున్న ఫొటోను ఇన్స్‌టాగ్రామ్‌లో పెట్టింది.

    నీ వక్షస్థలం బాగుంది

    నీ వక్షస్థలం బాగుంది

    ఇక ఫొటోపై కూడా నెటిజన్లు తమ ప్రతాపం చూపించారు. నీ వక్షస్థలం సూపర్‌గా ఉంది. నీ ఫిగరును బాగా మెయింటెన్ చేస్తున్నావు. సెక్సీగా ఇరుగదీస్తున్నావు. విహారయాత్ర‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నావు అని కొందరు కామెంట్ చేశారు.

    English summary
    Actor and anchor Mandira Bedi put up a post on social media looking forward to a hopeful 2018, but got trolled and body-shamed instead! The artsy photos that have an element of sensuality and risqué have garnered quite a bit of negative reactions by those indulging in moral policing. While there were many who appreciated her ageless beauty there were also those who pointedly criticised her — calling her out for uploading photos that have been termed vulgar by some.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X