»   » హీరోయిన్ మంజరి...ఇలా రెచ్చిపోతుందని ఎవరూ ఊహించలేదు!

హీరోయిన్ మంజరి...ఇలా రెచ్చిపోతుందని ఎవరూ ఊహించలేదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగులో సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం, ఇంకోసారి, శుభప్రదం, శక్తి లాంటి చిత్రాల్లో నటించిన హీరోయిన్ మంజరి... శక్తి తర్వాత తెలుగు సినిమాలకు పూర్తిగా దూరమైంది. ప్రస్తుతం తన ఫోకస్ అంతా బాలీవుడ్ సినిమాలపైనే పెట్టింది.

Manjari Bold scenes in ‘Jeena Isi Ka Naam Hai’ Trailer

ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో 'జీనా ఇసీకా నామ్ హై' అనే సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఇందులో మంజరి హీరోతో కలిసి టెమ్ట్ చేసే రేంజిలో బోల్డ్ గా లిప్ లాక్ ముద్దు సీన్లలో నటించడం విశేషం.

ఈ ట్రైలర్ చూసిన తెలుగు ఫ్యాన్స్... మంచి ఇంత బోల్డ్ గా రెచ్చిపోతుందని అస్సలు ఊహించలేదని అంటున్నారు. ఈ సినిమాలో మంజరితో పాటు హిమాన్షు కోహ్లి, అశుతోష్ రాణా, సుప్రియా పాతక్, రతి అగ్నిహోత్రి, ప్రేమ్ చోప్రా, అర్బాజన్ ఖాన్ తదితరులు పాల్గొంటున్నారు.

English summary
Check out Manjari Bold scenes in ‘Jeena Isi Ka Naam Hai’ Trailer. The movie starring Arbaaz Khan, Ashutosh Rana, Himansh Kohli, Manjari Fadnis, Supriya Pathak, Rati Agnihotri & Prem Chopra.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu