»   » మర్యాద రామన్న కథ హాలీవుడ్ దే అయినా...హీరో సిద్ధార్థ వివరణ

మర్యాద రామన్న కథ హాలీవుడ్ దే అయినా...హీరో సిద్ధార్థ వివరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

మర్యాద రామన్న, 1923లో వచ్చిన బస్టర్ హాలీవుడ్ చిత్రం అవర్ హాస్పటాలిటీ రెండు చిత్రాలు ఎగ్జాట్ గా ఒకే ప్లాట్ కలిగి ఉన్నాయి. అయితే మీకు ఓ విషయం తెలుసా..ఏ ఆర్ట్ అయినా వంద సంవత్సరాలు దాటితే పబ్లిక్ సొంతమయిపోతుంది. దాన్ని వాడుకున్నా అందునిమిత్తం రాయల్టీ ఎవరీ చెల్లించవలసిన లేదు. షేక్స్ పియర్, ఓల్డ్ ఓపేరాలు, ఏవైనా పోయిమ్స్ వగైరా. ఇక 1923 నాటి కథ అంటే దాదాపు వంద ఏళ్లనాటిదన్నట్లేగా ...రీజన్ బుల్ గానే ఉందికదా అంటున్నారు సిద్ధార్థ ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ. అంటే సిద్దార్ద చెప్పేదాని ప్రకారం వందేళ్ళ దగ్గరలో ఉన్న కళా ఖండం కాబట్టి అవర్ హాస్పటాలిటీ ని లేపటంలో తప్పులేదని.

ఈ మర్యాద రామన్న చిత్రం స్టార్ లేకుండా రాజమౌళి తీసాడు. అదీ నాకు విన్నంతవరకూ దీని బడ్జెట్ 14 కోట్లు అని తెల్సింది. ఇది చాలా ప్రశంశించ తగ్గ విషయం. అలాగే రాజమౌళి..సునీల్ ని ఓ పెద్ద స్టార్ లాగే ట్రీట్ చేసి ఈ చిత్రం రూపొందించారు. అంటే సునీల్ కీ స్టార్ డమ్ వచ్చినట్లే. బిగ్ ధాంక్స్ టు రాజమౌళి. ఎందుకంటే టాలెంట్ మీద నమ్మకముంచి ఈ ప్రాజెక్టు చేసినందుకు అంటూ పొగిడారు సిద్దార్ద.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu