»   » ఇంత సమ్మగా ఉంటుందా.. కిక్కు ఇప్పుడే తెలుస్తున్నదంటున్న రవితేజ

ఇంత సమ్మగా ఉంటుందా.. కిక్కు ఇప్పుడే తెలుస్తున్నదంటున్న రవితేజ

Posted By:
Subscribe to Filmibeat Telugu

సోషల్ మీడియాలో ఇంత కిక్కు ఉంటుందని తెలియలేదని, ఇప్పుడిప్పుడే తెలుస్తున్నదని మాస్ మహారాజా రవితేజ తెలిపారు. అందరు చెప్తుంటే ట్విట్టర్‌లోకి ఊరికే వచ్చా.. ఆ తర్వాత తెలిసిందిఅందులో ఉన్న మజా అని పేర్కొన్నారు.

Mass Maharaja Ravi teja enjoying the Twitter experience

తెరమీద మాస్ పాత్రలతో అలరించిన రవితేజ చాలా కాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. స్నేహితులు, సన్నిహితుల ప్రోత్సాహంతో ట్విట్టర్ ఖాతా తెరిచారు. ఇటీవల తన కుటుంబంతో దిగి సెల్ఫీని అప్‌లోడ్ చేశారు. ఆ సెల్ఫీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. దాంతో ట్విట్టర్ ద్వారా లభిస్తున్న సంతోషాన్ని ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా తాను ఆస్వాదిస్తున్న క్షణాల్నిట్విట్టర్‌లో పంచుకొన్నారు.

సోషల్ మీడియాలో ఇంత కిక్కు ఉంటుందని తెలియలేదని, ఇప్పుడిప్పుడే తెలుస్తున్నదని మాస్ మహారాజా రవితేజ తెలిపారు. ట్విట్టర్‌లో ప్రవేశించిన రవితేజకు కోన వెంకట్ డైరెక్టర్ బాబీ స్వాగతం పలికారు.

English summary
Actor Ravi teja enters in Twitter recently. He is now enjoying the social media experience.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu