»   » నగ్నంగా రోడ్డుపై పరుగెత్తిన యాక్టర్ (వీడియో)

నగ్నంగా రోడ్డుపై పరుగెత్తిన యాక్టర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్లో హాట్ హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సన్నీ లియోన్ వరుస సినిమాలతో దూసుకెలుతోంది. త్వరలో ఆమె మిలప్ జవేరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మస్తిజాదె' చిత్రంలో లైలా, లిల్లీగా డబల్ రోల్ లో కనిపించబోతోంది. సన్నీ లియోన్, తుషార్ కపూర్, వీర్ దాస్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ప్రితీష్ నందే కమ్యూనికేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వీడియో ప్రోమో హాట్ టాపిక్ అయింది. అందులో నటుడు వీర్ దాస్ రోడ్డుపై నగ్నంగా పరుగెడుతున్న దృశ్యం ఉండటం గమనార్హం. సెక్స్, కామెడీ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో డబుల్ మీనింగ్ డైలాగులు, శృంగార పరమైన సీన్లు జోరు ఎక్కువగానే ఉంది.

Mastizaade Chothiagiri Promo

సన్నీ లియోన్ ఈ సినిమాలో ఎక్కువ భాగం బికినీలోనే కనిపించబోతోంది. సూపర్ హాట్ సెక్సీ లుక్ లో యువతను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో సన్నీ లియోన్ తన గత సినిమాల కంటే మరింత బోల్డ్ అండ్ సెక్సీ పాత్రలో అభిమానులను ఎంటర్టెన్ చేయబోతోందని అంటున్నారు.

ఈ చిత్రానికి మిలప్ జవేరి దర్శకత్వం వహిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రం జనవరి మొదటి వారంలోనే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ పలు కారణాలతో జనవరి 29వ తేదీకి వాయిదా పడింది. ఈ సినిమా కోసం సన్నీ లియోన్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.

English summary
Watch Mastizaade Chothiagiri Promo. Starring Sunny Leone, Tusshar Kapoor, Vir Das, Ritesh Deshmukh & others. Music composed by Anand Raj.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu