మెగా డైరెక్టర్ రాజమౌళి వాయిస్ ఓవర్ తో 'భైరవ'
కాలభైరవ....అంటూ..మగధీర...అల్లాడించిన షేర్ ఖాన్ పాత్రధారి రియల్ స్టార్ హీరో శ్రీహరి నటించిన తాజా చిత్రం 'భైరవ'. ఈ చిత్రాన్ని నట్టికుమార్ నిర్మించారు. గులాబి శ్రీను దర్శకుడు. ఈ చిత్ర ప్రారంభమే దర్శకుడు రాజమౌళి వాయిస్ ఓవర్ తో ప్రారంభమవుతుందని శ్రీహరి తెలిపారు. ఆ తర్వాత ఓ పాటలోనూ, క్లైమాక్స్ లోనూ ఆయన వాయిస్ రావడం సంతోషంగా వుందన్నారు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.
ఈ చిత్రం ఈనెల 24న అంటే శుక్రవారం విడుదలవుతుతోంది. తొలిసారిగా 262 ధియేటర్లలో నా చిత్రం విడుదలకావడం గర్వంగా ఫీలవుతున్నానని శ్రీహరి అన్నారు. నైజాంలో 18, తూర్పుగోదావరి 18, పశ్చిమగోదావరి 15, కృష్ణా14, గుంటూరు 20, నైజాం 9, సీడెడ్ 52, కర్నాటక 18, నైజాంలో 101 ధియేటర్లులో విడుదలకావడం గ్రేట్ అని శ్రీహరి చెప్పారు.
రాజమౌళి శ్రీహరి సిందూ తులాని బైరవ మగధీర పోలూరి శ్రీనివాస రెడ్డి నట్టి కుమార్ rajamouli srihari sindhu tulani bhairava magadheera poloori srinivas reddy natti kumar


Click it and Unblock the Notifications