»   » జూ ఎన్టీఆర్ ‘శక్తి’ సెన్సేషనల్ హిట్ అవుతుంది

జూ ఎన్టీఆర్ ‘శక్తి’ సెన్సేషనల్ హిట్ అవుతుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

నా దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ శక్తి చిత్రం మరో సెన్సేషనల్ హిట్ అవుతుందని నమ్మకం ఉంది అంటున్నారు దర్శకుడు మెహర్ రమేష్. ఎన్టీఆర్, ఇలియానా జంటగా వైజయంతి మూవీస్ పతాకంపై మెహర్ రమేష్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం శక్తి. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను లలిత కళాతోరణంలో ఫిబ్రవరి 27న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంలో చిత్రదర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ ఇలా తన నమ్మకాన్ని వెళ్ళబుచ్చారు. అలాగే ...మణిశర్మ అందించిన పాటలు పెద్ద రేంజ్‌లో ఉంటాయి. పాటలే ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అన్నారు. అలాగే ఈ చిత్రం మార్చి 30వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, పాటలు:వేటూరి, సీతారామశాస్ర్తీ, రామజోగయ్యశాస్ర్తీ, నిర్మాత సి.అశ్వనీదత్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్.

English summary
Jr NTR’s Shakti Audio will be release on 27th at Lalitha Kala Thoranam, Hyderabad. This socio fantasy flick is one of the highest budget movies of Telugu cinema with spending more then 45 crores. Bollywood actress Pooja Bedi playing a character of an Egyptian princess with super natural powers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu