»   » లేటువయసులో మనవరాలి వయసు పిల్లతో..: సీనియర్ నటుడి ప్రేమ కథ

లేటువయసులో మనవరాలి వయసు పిల్లతో..: సీనియర్ నటుడి ప్రేమ కథ

Posted By:
Subscribe to Filmibeat Telugu

"చీనీకమ్" అనే బాలీవుడ్ సినిమా గుర్తుందా?? 60 ఏళ్ళ వయసున్న అమితాబ్, 30 ఏళ్ళ లోపున్న టబూ కీ మధ్య జరిగే ప్రేమకథ ఇతి వృత్తంగా వచ్చిన సినిమా అది. ఆ సినిమాని చూసే ముక్కున వేలేసుకున్నారు అప్పత్లో. కానీ ఇప్పుడు తాజాగా జరుగుతున్న ప్రేమ కథలు అంతకన్నా వింతగానే ఉంతున్నాయి. అరవయ్యేళ్ళు పైబడ్డ నటుడు శరత్ బాబుకూ, హాట్ హీరోయిన్ నమితకూ మధ్య ఎఫైర్ అంటూ వార్తలు వచ్చి రెండు రోజులైనా కాకముందే బాలీవుద్ లో మళ్ళీ ఇలాంటి ప్రేమకథే ఒకటి బయటికి వచ్చింది.

 18 ఏళ్ల అమ్మాయితో సహజీవనం

18 ఏళ్ల అమ్మాయితో సహజీవనం

సినిమానటుడైన మిలింద్ సోమన్ యాభై ఒక్క ఏళ్ళ వయసులో తన మనవరాలి వయస్సుండే 18 ఏళ్ల అమ్మాయితో సహజీవనం చేయడం సంచలనం రేపుతోంది. అమెజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ నిర్వహించిన స్ప్రింగ్-సమ్మర్ 2018 కార్యక్రమంలో పాల్గొన్న 51ఏళ్ల మిలింద్ కు ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తున్న పద్దెనిమిదేళ్ల అంకిత కొన్వార్ అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది.

18 ఏళ్ల అంకితతో సహజీనవం

18 ఏళ్ల అంకితతో సహజీనవం

అంతే ఆమె మిలింద్‌కు గర్ల్ ఫ్రెండ్ అయింది. రెండు నెలల క్రితం మిలింద్ 18 ఏళ్ల అంకితతో సహజీనవం ఆరంభించాడు. అంకిత మిలింద్ తల్లిని కూడా కలుసుకుందట. మిలింద్, అంకితలు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్ లోడ్ చేశారు.

 లేటు వయసులో

లేటు వయసులో

మిలింద్ లేటు వయసులో పద్దెనిమిదేళ్ల పడచుపిల్లతో ప్రేమకలాపాలు సాగిస్తుండటంపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు మిలంద్, అంకితలకు మద్దతునిచ్చారు, మరికొందరు వారిని తండ్రి, కుమార్తె లని పిలిచారు.అయినప్పటికీ, మిలింద్ ప్రతికూల వ్యాఖ్యలపై స్పందించలేదు.

2009 లో మిలింద్, మిలెన్ లు విడిపోయారు

2009 లో మిలింద్, మిలెన్ లు విడిపోయారు

మిలింద్ 2006 జులైలో ఫ్రెంచ్ నటి మిలెన్ జంపనోని వివాహం చేసుకున్నాడు. అనంతరం 2009 లో మిలింద్, మిలెన్ లు విడిపోయారు. మళ్లీ 18 ఏళ్ల పడచుపిల్ల అయిన ఎయిర్ హోస్టెస్ అంకితతో సహజీవనం చేస్తుండటం బాలీవుడ్ లో సంచలనం రేపింది. ఇన్ని చీనీ కమ్ సినిమాలు మనచుట్టే జరుగుతున్నయి మరి. ఇంకా నయం హాలీవుడ్ లో ఉన్నట్టు ఇక్కడ అరవయ్యేళ్ళ ఆవిదా, 25 ఏళ్ళ అబ్బాయీ లాంతి రివర్స్ ప్రేమ కథలైతే ఇంకా మనదగ్గర లేవు.

English summary
This is about the new love in Milind Soman's life, who, as it turns out, is a girl half his age. Her name is Ankita Konwar and she's an air hostess by profession.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X