»   » జనతా గ్యారేజ్‌కి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్

జనతా గ్యారేజ్‌కి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

జనతా గ్యారేజ్ మూవీ ప్రెస్ మీట్ హైదరాబాదులో శుక్రవారంనాడు జరిగింది. అన్ని చోట్ల నుంచి మూవీ బ్లాక్ బస్టర్ అనే సమాచారం అందుతోందని వక్తలు అన్నారు. రెవెన్యూ కూడా చాలా బాగుందని చెప్పారు. నిజాయితీగా చెప్పాలంటే తన కారియర్‌లో బెస్ట్ రెస్పాన్స్ అని దర్శకుడు కొరటాల శివ అన్నారు. తమకు మంచి ఫీడ్ బ్యాక్ ఉందని చెప్పారు. మంచి సినిమా, ఇలాంటి సినిమాలు తీయాలని ఫోన్‌లు చేసి చెప్పినట్లు ఆయన తెలిపారు. మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పారు.


English summary
Koratala Siva came out to answer the criticism which showed up on his film Janatha Garage. He clearly stated that he wanted to give a good message coated with all the commercial elements and also said he didn’t make this film with routine filmy calculations. Koratala Shiva said that they got mind blowing response for NTR's Janatha Garrage movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu