twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మిర్చి’ అవార్డ్స్- సత్తాచాటిన ‘గబ్బర్ సింగ్’

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : ఇప్పటికే అవార్డుల మీద అవార్డులు గెలుచుకున్న తెలుగు సూపర్ హిట్ మూవీ 'గబ్బర్ సింగ్', 2012 సౌతిండియా 'మిర్చి' మ్యూజిక్ అవార్డుల విషయంలోనూ సత్తా చాటింది. తెలుగు విభాగంలో 'గబ్బర్ సింగ్' చిత్రానికి ఐదు అవార్డులు దక్కాయి.

    బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్(జ్యూరీ చాయిస్), బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్(లిజనర్స్ చాయిస్), బెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్(ఆకాశం అమ్మాయైతే- జ్యూరీ చాయిస్), బెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్(కెవ్వుకేక-లిజనర్స్ చాయిస్), బెస్ట్ కంపోజర్ ఆఫ్ ది ఇయర్(గబ్బర్ సింగ్-దేవిశ్రీప్రసాద్) అవార్డలు 'గబ్బర్ సింగ్' చిత్రానికి దక్కాయి.

    ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌ను గ్లోబల్ మ్యూజిక్ ఐకాన్ అవార్డుతో సత్కరించారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 'సంగీత సామ్రాట్' అవార్డుతో సత్కరించారు. ప్రముఖ గాయని జమునారాణిని జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు.

    ఇతర అవార్డుల వివరాలు స్లైడ్ షోలో....

    అవార్డుల లిస్టు-1

    అవార్డుల లిస్టు-1


    బెస్ట్ ఆల్బం ఆఫ్ ది ఇయర్-జ్యూరీ చాయిస్-గబ్బర్ సింగ్
    బెస్ట్ ఆల్బం ఆఫ్ ది ఇయర్-లిజనర్ చాయిస్-గబ్బర్ సింగ్
    బెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్-జ్యూరీ చాయిస్-ఆకాశం అమ్మాయైతే (గబ్బర్ సింగ్)

    అవార్డుల లిస్ట్-2

    అవార్డుల లిస్ట్-2


    బెస్ట్ సాంగ్ ఆఫ్ ధి ఇయర్-లిజనర్స్ చాయిస్-కెవ్వు కేక (గబ్బర్ సింగ్)
    బెస్ట్ కంపోజర్ ఆఫ్ ది ఇయర్-దేవిశ్రీ ప్రసాద్ (గబ్బర్ సింగ్)
    బెస్ట్ మేల్ సింగర్ ఆఫ్ ది ఇయర్-ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం (షిరిడి సాయి)

    అవార్డుల లిస్ట్-3

    అవార్డుల లిస్ట్-3


    బెస్ట్ ఫిమేల్ సింగర్ ఆఫ్ ది ఇయర్-చిత్ర (దేవస్థానం)
    బెస్ట్ లిరిసిస్ట్ ఆఫ్ ది ఇయర్- సిరివెన్నెల (ఓనమాలు)
    అప్ కమింగ్ మేల్ సింగర్ ఆఫ్ ది ఇయర్-రాకెండు మౌళి(అందాల రాక్షసి)

    అవార్డుల లిస్టు-4

    అవార్డుల లిస్టు-4


    అప్ కమింగ్ లిరిసిస్ట్ - రాకెండు మౌళి (అందాల రాక్షసి)
    అప్ కమింగ్ ఫిమేల్ సింగర్- సైనోరా (జీనియస్)
    అప్ కమింగ్ మ్యూజిక్ కంపోజర్-రాదన్ (అందాల రాక్షసి)

    అవార్డుల లిస్టు-5

    అవార్డుల లిస్టు-5


    సంగీత సామ్రాట్ అవార్డ్ -ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
    లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ : జమున రాణి
    బెస్ట్ సౌండ్ మిక్సింగ్ ఆఫ్ ది ఇయర్- జీవన్ బాబు-నేనే నానినె సాంగ్(ఈగ)
    జ్యూరీ స్పెషల్ రికగ్నైజేషన్ అవార్డ్-చిన్న ప్రసాద్ (తబలా కళాకారుడు)

    English summary
    Samsung Galaxy Star Mirchi Music Awards 2013 (South) held at Chennai trade center Nandambakam on 26th July 5 pm. Music director Devi Sri Prasad won 5 awards at Mirchi Music Awards South 2013. Music Director AR Rahman has been felicitated with Global Music Icon Award.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X