»   » లక్షలు వసూలు చేసిన మంచు లక్ష్మి, సినీ స్టార్ రాఖీ వేడుక (ఫోటోస్)

లక్షలు వసూలు చేసిన మంచు లక్ష్మి, సినీ స్టార్ రాఖీ వేడుక (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రక్షా బంధన్ వేడుకలు దేశ వ్యాప్తంగా గ్రాండ్ గా జరిగాయి. ఈ వేడుకల్లో పలువురు సినీ స్టార్స్ కూడా పాలు పంచుకున్నారు. పలువురు స్టార్స్ తమ సోషల్ నెట్వర్కింగ్ లో రాఖీ వేడుకలకు సంబంధించిన ఫోటోలను పోస్టు చేసారు.

తెలుగు హీరో మంచు విష్ణు ఈ సందర్భంగా తన సోదరి మంచు లక్ష్మి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మామూలుగానే లక్ష్మి మా నుండి గిఫ్టులు డిమాండ్ చేస్తుంది. ఇక రాఖీ పండక్కి చెప్పాల్సిన పని లేదు. గతేడాది రాకీ కట్టి రూ. 3 లక్షలు డిమాండ్ చేసి వసూలు చేసింది. ఒక వేళ మనోజ్ ఆ సమయంలో వేరే ప్రాంతంలో ఉంట ఆ కోటా కూడా నా నుండే వసూలు చేసేది అంటూ చమత్కరించాడు. ఈ సారి లక్ష్మితో పాటు మా మేనకోడలు విద్యా నిర్వాణకు స్పెషల్ గిఫ్టు ఇస్తున్నట్లు మనోజ్ తెలిపారు.

స్లైడ్ షోలో సినీ స్టార్స్ రాఖీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు...

రామ్ చరణ్

రామ్ చరణ్


తన సిస్టర్స్ తో రాఖీ కట్టించుకున్న అనంతరం రామ్ చరణ్ ఇలా తన తన రాఖీ ఫోటోలు పోస్టు చేసాడు.

హర్షాలీ మల్హోత్రా..

హర్షాలీ మల్హోత్రా..


‘బజరంగీ భాయిజాన్' చిత్రంలో ప్రధానమైన మున్నీ పాత్ర పోషించిన హర్షాలీ మల్హోత్రా రాఖీ వేడుకల్లో తన సోదరుడికి రాఖీ కడుతూ..

రానా

రానా


తన సోదరి కట్టిన రాఖీని హీరో రానా ఇలా తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసాడు.

చార్మి

చార్మి


తన సోదరుడికి రాఖీ కడుతున్న చార్మి.

సోదరుడి నుండి గిప్టు అందుకుంటూ..

సోదరుడి నుండి గిప్టు అందుకుంటూ..


రాఖీ కట్టిన అనంతరం సోదరుడి నుండి గిఫ్టు అందుకుంటూ చార్మి ఇలా...

అనుష్క శర్మ..

అనుష్క శర్మ..


సోదరుడికి రాఖీ కడుతున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ.

నాని

నాని


తన సోదరితో రాఖీ కట్టించుకుంటున్న హీరో నాని.

రామ్ చరణ్

రామ్ చరణ్


తన ఇద్దరు సోదరీమణులతో కలిసి రామ్ చరణ్.

అయాన్

అయాన్


రాఖీ వేడుకల్లో అల్లు అర్జున్ తనయుడు అయాన్.

మంచు ఫ్యామిలీ

మంచు ఫ్యామిలీ


రాఖీ వేడుకల్లో మంచు ఫ్యామిలీ.

English summary
Bollywood, tollywood stars Movie stars in Rakhi celebrations.
Please Wait while comments are loading...