»   » వీరి మధ్య ఎఫైర్ నిజమే... ఇదిగో సాక్ష్యం (ఫోటో)

వీరి మధ్య ఎఫైర్ నిజమే... ఇదిగో సాక్ష్యం (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ నటి ముగ్ధా గాడ్సే.... నటుడు రాహుల్ దేవ్ తో ఎఫైర్ నడుపుతున్నట్లు గత కొంత కాలంగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇద్దరూ కొంత కాలంగా చాలా క్లోజ్ గా ఉంటున్నారు. ఇదే విషయమై ఆమెను అడిగితే తాము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అంటూ బుకాయిస్తూ వచ్చింది.

అయితే తమ మధ్య ఉన్న ‘సం'బంధం గురించి అమ్మడు బయట పెట్టాలని నిర్ణయించుకున్నట్లు ఉంది. ఇద్దరూ స్విమ్మింగ్ ఫూల్ పక్కన సేద తీరుతున్నపుడు సెల్పీ తీసి తన సోషల్ నెట్వర్కింగ్ పేజీలో పోస్టు చేసింది. తమ మధ్య ఎఫైర్ ఉందనే విషయం బయటి ప్రపంచానికి తెలియజేయడానికే ఆమె ఈ పోస్టు చేసినట్లు చర్చించుకుంటున్నారు.

Mugdha Godse confirms her link-up with Rahul Dev!

మోడలింగ్ రంగం నుండి సినిమా రంగంలోకి వచ్చిన ముగ్దా గాడ్సే బాలీవుడ్ మూవీ ‘ఫ్యాషన్' చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమె పలు చిత్రాల్లో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక రాహుల్ దేవ్ విషయానికొస్తే బాలీవుడ్ సినిమాలతో పాటు, పలు తెలుగు చిత్రాల్లో నెగెటివ్ క్యారెక్టర్లు, విలన్ క్యారెక్టర్లు చేస్తూ కెరీర్ లాంగించేస్తున్నాడు.

English summary
Mugdha Godse shared a picture of herself with Rahul Dev that's shot when they were relaxing near a swimming poll on her Twitter page.
Please Wait while comments are loading...