»   »  శ్రీదేవి కోసం స్కూల్ బ్యాగ్ మోసుకుంటూ వెళ్లా..ఆమె కోసం పుట్టిన రోజు కూడా!

శ్రీదేవి కోసం స్కూల్ బ్యాగ్ మోసుకుంటూ వెళ్లా..ఆమె కోసం పుట్టిన రోజు కూడా!

Subscribe to Filmibeat Telugu

శ్రీదేవికి సాధారణ అభిమానులే కాదు సెలెబ్రిటి అభిమానులు కూడా ఉన్నారు. శ్రీదేవిని రోల్ మోడల్ గా భావించి సినిమాల్లో రాణిస్తున్న వారు ఎందరో ఉన్నారు. అలాంటి శ్రీదేవి దుబాయ్ లో ఉహించని పరిస్థితుల్లో మరణించడం ఇప్పటికి జీర్ణించుకోలేని విషయం. శ్రీదేవి మరణంతో ఆమెని అభిమానించే వారు శోకంలో మునిగిపోయారు. సెలెబ్రిటీ అభిమానులు కూడా శ్రీదేవి పట్ల తమ అభిమానాన్ని చాలా ఎమోషనల్ గా చాటుకుంటున్నారు. ప్రముఖ నటి రాణి ముఖర్జీ శ్రీదేవిపై తనకు ఎంత అభిమానం ఉందొ తాజాగా తెలియజేసారు.

 శ్రీదేవి అంటే పిచ్చి అభిమానం

శ్రీదేవి అంటే పిచ్చి అభిమానం

శ్రీద్దేవి అంటే తనకు ఇచ్చి అభిమానం అని రాణి ముఖర్జీ తెలిపింది. తనకు స్కూల్ రోజులనుంచి ఆమెని చూస్తూ పెరిగానని రాణీముఖర్జీ తెలిపింది.

Sridevi Returns Home: What Happened Inside The House
 దగ్గర నుంచి చూసే అవకాశం

దగ్గర నుంచి చూసే అవకాశం

చిన్ననాటి నుంచే తనకు శ్రీదదేవిని దగ్గర నుంచి చూసే అవకాశం దక్కిందని రాణి ముఖర్జీ తెలిపింది. తన అంకుల్ సోము ముఖర్జీ నిర్మాణంలో శ్రీదేవి పలు చిత్రాలు నటించారు. అందువల్ల శ్రీదేవిని దగ్గర నుంచి చూసే అవకాశం తనకు దక్కిందని రాణి ముఖర్జీ తెలిపింది. చ్ఛిన్ననాటి నుంచే శ్రీదేవికి కూడా తాను తెలుసు అనిరాణి తెలిపింది.

స్కూల్ బ్యాగ్ మోసుకుంటూ

స్కూల్ బ్యాగ్ మోసుకుంటూ

మా అంకుల్ సోము ముఖర్జీ నిర్మాణంలో శ్రీదేవి నటిస్తున్న సమయంలో షూటింగ్ స్పాట్ కు రోజు స్కూల్ బ్యాగ్ మోసుకుంటూ వెళ్లేదానిని అని రాన్ని ముఖర్జీ తెలిపింది.

శ్రీదేవి కోసం

శ్రీదేవి కోసం

ఈ నెల 21 న రాణి ముఖర్జీ పుట్టిన రోజు. రాణి ముఖర్జీ మార్చి 21 తో 40 వ పడిలోకి అడుగుపెడుతుంది. కాని శ్రీదేవి మృతికి సంతాపంగా జన్మదిన వేడుకలు జరుపుకోకూడదని రాణి నిర్ణయించుకుంది.

 హిచ్ కి లో వైవిధ్యమైన పాత్రలో

హిచ్ కి లో వైవిధ్యమైన పాత్రలో

రాణి ముఖర్జీ వైవిధ్యమైన పాత్రలో నటించిన హిచ్ కి. ఈ చిత్రం మార్చి 23 న విడుదలకు సిద్ధం అవుతోంది.

English summary
Mukerji will not celebrate her birthday this year due to Sridevi death. She is big fan of Sridevi
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu