»   » చెల్లి మ్యాటర్ పై ఖండించిన హాట్ బ్యూటీ తాప్సీ..నమ్మమంటున్న సినీ జనం

చెల్లి మ్యాటర్ పై ఖండించిన హాట్ బ్యూటీ తాప్సీ..నమ్మమంటున్న సినీ జనం

Posted By:
Subscribe to Filmibeat Telugu

నా చెల్లెలు మోడలింగ్ లో చాలాకాలం నుంచీ ఉంది. అక్కడ ఆమె క్లిక్ కూడా అయింది.ఆమెకు సినిమాలంటే ఇంట్రస్టు లేదు. అలాగే నేను ఎవరకీ ఆమె ను రికమెండ్ చేయటం లేదు.హైదరాబాద్ వచ్చింది క్యాజువల్ విజిట్ అంతే అని క్లారిఫై చేసింది తాప్సీ .తాప్సీ చెల్లెలు షాగున్‌ ఈ మధ్య హైదరాబాద్‌ వచ్చి... ఫొటో సెషన్‌లో కూడా పాల్గొంది.

అయితే ఆమె కూడా ''నేనేదో అక్కతో సరదాగా సరదాగా గడపుదాం అని ఇక్కడికి వచ్చా. అంతే తప్ప... సినిమా అవకాశాల కోసం కాదు. నటన మీద ఇప్పుడప్పుడే దృష్టిపెట్టే ఉద్దేశం లేదని చెప్పింది.అయితే ఇంకా ఎక్కడా తాప్సీ చెల్లెకి ఆఫర్ లాలేదు కాబట్టి అలా చెప్తోంది కానీ.. తాప్సి చెల్లెలు అనే బ్రాండ్‌ నేమే తో ఆమె తెలుగు దర్శకనిర్మాతల్ని సంప్రదిస్తోంది అందరూ అంటున్నారు. గతంలోనూ ఆర్తి అగర్వాల్ చెల్లెలు అదితి అగర్వాల్, కాజల్ అగర్వాల్ చెల్లెల్ నిషా అగర్వాల్ కూడా తెలుగులో వేషాలు వేసిన వారే.వేస్తున్నవారే.

English summary
My sister is into modeling long ago and so clicked her portfolio. She is not interested and never wanted to enter into films. It was her casual visit to Hyderabad and I’m not recommending Shagun to any film-makers, informed Tapsee.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu