»   » నా జీవితంలోనే ఫేవరేట్ పాట దండాలయ్యా.. రాజమౌళి

నా జీవితంలోనే ఫేవరేట్ పాట దండాలయ్యా.. రాజమౌళి

Written By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి ది కన్‌క్లూజన్ సినిమా అందర్ని ఆకట్టుకొనే విధంగా ఉంటుందని చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెలిపారు. బాహుబలి2 ప్రీ రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. బాహుబలి1 ఆడియో కంటే గొప్పగా ఉంటుందని అన్నారు. దండాలయ్యా అనే పాట తన ఫేవరేట్ అని తెలిపారు. ఈ పాట తన కేరీర్‌లోనే ఎక్కువగా నచ్చిన పాట అని పేర్కొన్నారు.

Baahubali2

బాహుబలి1, బాహుబలి2 చిత్రాలకు సంగీత దర్శకుడు కీరవాణి మ్యూజిక్ అందించారు. బాహుబలి1లో ఆయన అందించిన పాటలు విశేషంగా ఆకట్టుకొన్న సంగతి తెలిసిందే. బాహుబలి2 సినిమాలో మొత్తం 5 పాటలున్నట్లు ఉన్నాయి. 1. సాహోరే బాహుబలి, 2. హంస నావ, 3. కన్నా నిదురించరా, 4. దండాలయ్యా, 5. ఒక ప్రాణం అనే పాటలను ఆడియోలో పొందుపరిచారు.

Baahubali2
English summary
Baahubali 2 pre-release event: SS Rajamouli said that my all time favorite song is dandalayya. Music composed by MM Keeravani.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu