»   » నాగిని బికినీ అంటే మాటలా?: గంటల్లో లక్షల లైకులు వచ్చాయ్

నాగిని బికినీ అంటే మాటలా?: గంటల్లో లక్షల లైకులు వచ్చాయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హిందీ టి వి ప్రేక్ష‌కులకు చిర‌ప‌రిచిత‌మైన న‌టి మౌనీ రాయ్.. సిరియ‌ల్స్ న‌టించి ఎంతో పేరు సాధించింది.. ఏక్తా కపూర్ నిర్మిస్తున్న సీరియల్ నాగిని 2 అక్కడ హిందిలోను ఇక్కడ సౌత్ ఇండియాలోనూ మంచి హిట్ కొట్టింది. అందులో నాగినిగా చేసిన మౌని రాయ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సీర్యల్ లో కనిపించినట్టే బయటా ఉండదు కదా... అయితే ఇప్పుడు మౌని రాయ్ పోస్ట్ చేసిన ఫొటోలు మాత్రం దుమారం రేపుతున్నాయ్..

వరుసగా ఆ సాంప్రదాయ లుక్ లో కనిపించీ కనిపించీ బోర్ కొట్టిందేమో నాగిని 2 షూటింగ్ కు కొద్దిగ బ్రేక్ ఇచ్చి.. తన స్నేహితులతో అమెరికా ట్రిప్ వెళ్ళిందీ నాగ కన్య మౌనీ రాయ్. చికాగోలోని మిచిగన్ సరస్సులో జలకాలు ఆడుతోంది అమ్మడు. ఇక అక్కడ మేడమ్ గారి రచ్చ మామూలుగా లేదు.

 Naagin 2' actress Mouni Roy slays it in a sexy blue bikini

మిచిగన్ అందాలతో పోటీ పడుతూ నీలం రంగు బికినీలో మౌనీ ని చూస్తే మీకే అర్ధమవుతుంది ఆమె ఏ రేంజ్ లో ఎంజాయ్ చేసిందో. ఆమె ఈ ట్రిప్ లో చేసిన అల్లరి ఆమె అభిమానులకోసం ఇలా సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. జుట్టు గాలికి వదిలేసి పెట్టిన ఫోటో కు కొద్ది గంటలులోనే లక్షకు పైగా లైకులు వచ్చాయి అంటే. ఇక ఈవిడ క్రేజ్ ఎంతలా ఉందో చెప్పక్కరలేదు.

 Naagin 2' actress Mouni Roy slays it in a sexy blue bikini

ఇప్పుడు ఇంకో సూపర్ న్యూస్ ఏమిటీవ్ అంటే ఈ నాగ బాల ఇప్పుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ కాబోతుందిట. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ రాబోతున్న సినిమాలో అక్షయ్ కు జోడీగా నటించబోతుంది అన్నది కొత్త న్యూస్. 'గోల్డ్' అనే ఒక స్పొర్ట్స్ బయో పిక్ కోసం ఈమెను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా అధికారికంగా ఎనౌన్స్ అయితే చేయలేదు గానీ ఆ ఆఫర్ మాత్రం అమ్మడి చేతిలోనే ఉందట.

English summary
Naagin 2' actress Mouni Roy is currently vacationing in the US with her friends., the buddies do make for quite a good looking squad
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu