»   » అదిరాయి: 'ఊపిరి' సాంగ్ టీజర్స్ (వీడియోలు)

అదిరాయి: 'ఊపిరి' సాంగ్ టీజర్స్ (వీడియోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగార్జున, కార్తీ, త‌మ‌న్నా కాంబినేష‌న్లో రూపొందిన భారీ క్రేజీ చిత్రం ఊపిరి. ఈ చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించారు. తెలుగు, త‌మిళ్ లో రూపొందుతున్న ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ మూవీని పి.వి.పి సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది. ఈ చిత్రం సాంగ్ టీజర్స్ రీసెంట్ గా విడుదల చేసారు. ఆ వీడియోలను మీరు ఈ క్రింద చూడవచ్చు.

నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ....మ్యూజికల్ హిట్‌గా రూపొందిన ఈ చిత్రంలో ప్రతి పాటా అందర్నీ ఆకట్టుకుంటుందని తెలిపారు. మార్చిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.


విభిన్న దృక్పథాలున్న ఇద్దరి మధ్య స్నేహబంధం ఎలా ఏర్పడింది? అది చివరి వరకూ ఎలా సాగింది? అన్న కథనంతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామని, గోపీసుందర్ అందించిన బాణీలు అందరికీ నచ్చుతాయని దర్శకుడు వంశీ పైడిపల్లి అన్నారు.


Also Read: నటి కల్పన మృతికి సంతాపం తెలిపిన 'ఊపిరి' యూనిట్‌ (వీడియో)


జయసుధ, ప్రకాష్‌రాజ్, కల్పన, అలీ, తనికెళ్ల భరణి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, పాటలు: సిరివెనె్నల, రామజోగయ్యశాస్ర్తీ, కెమెరా: పి.ఎస్.వినోద్, ఎడిటింగ్: మధు, మాటలు: అబ్బూరి రవి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.


సాంగ్ టీజర్స్ ని మీరు ఈ క్రింద చూడవచ్చు....


ఒక లైఫ్ సాంగ్ టీజర్

ఒక లైఫ్ సాంగ్ టీజర్


అయ్యో...అయ్యో సాంగ్ టీజర్

అయ్యో...అయ్యో సాంగ్ టీజర్


పోతాం సాంగ్ టీజర్

పోతాం సాంగ్ టీజర్


డోర్ నెంబర్ ఒకటి..

డోర్ నెంబర్ ఒకటి..


ట్రైలర్

ట్రైలర్


English summary
Here are the video song teasers of Oopiri starring Nagarjuna, Karthi and Tamannah. Directed by Vamsi Paidipalli and produced by PVP Cinema.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu