»   » పారాగ్లైడింగ్ చేసిన నాగ చైతన్య-పూజా (ఫోటోలు)

పారాగ్లైడింగ్ చేసిన నాగ చైతన్య-పూజా (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, మాజీ మిస్ ఇండియా పూజా హెడ్గే హీరో హీరోయిన్లుగా 'ఒక లైలా కోసం' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇటీవల స్విట్జర్లాండులో జరిగింది. ఈ సందర్భంగా ఇద్దరూ పారాగ్లైడింగ్ చేసారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు పూజా హెడ్గే తన సోషల్ నెట్వర్కింగులో పోస్టు చేసింది.

పారాగ్లైడింగ్‌కు సంబంధించిన ఫోటోలు అందుకు సంబంధించిన ఫోటోలు, సినిమాకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో...

పారాగ్లైడింగ్ చేస్తున్న పూజా

పారాగ్లైడింగ్ చేస్తున్న పూజా


స్విట్జర్లాండులో పారాగ్లైడింగ్ చేస్తున్న హీరోయిన్ పూజా హెడ్గే.

ఒక లైలా కోసం...

ఒక లైలా కోసం...


ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. గుండెజారి గల్లంతయిందే ఫేం విజయ్‌కుమార్‌ కొండ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

సినిమా కథ ఇదే..

సినిమా కథ ఇదే..


ఒక అమ్మాయి కోసం... ఆమె ప్రేమకోసం అబ్బాయి పడిన కష్టమే ఈ చిత్రం. వినోదాత్మకమైన ప్రేమకథ ఇది. నాగచైతన్య కెరీర్‌లో గుర్తిండిపోయే సినిమాగా తీర్చిదిద్దుతున్నాం.

నటీనటులు, టెక్నీషియన్స్

నటీనటులు, టెక్నీషియన్స్


బ్రహ్మానందం, అలీ, ప్రభు గణేషన్‌, నాజర్‌ తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: ఐ. ఆండ్రూ, కూర్పు: ప్రవీణ్‌ పూడి. ఈ చిత్రానికి నిర్మాతః నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: విజయకుమార్‌ కొండా.

English summary
Naga Chaitanya and Pooja Hegde go paragliding at Switzerland recently. "I am scared of heights and I have no clue what drove me to try my hand at paragliding. I couldn't have been more scared initially, but the whole experience was worth the effort. Especially with a view like that, it was kind of surreal," reveals Pooja.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu