»   » ఘనంగా నాగ చైతన్య- సమంత ఎంగేజ్మెంట్ (ఫోటోస్)

ఘనంగా నాగ చైతన్య- సమంత ఎంగేజ్మెంట్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత ఎంగేజ్మెంట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు కొద్ది మందికి ప్రముఖులకు మాత్రమే ఆహ్వానం అందింది.


'మా అమ్మ నాకూతురైంది' అంటూ ఎంగేజ్మెంట్ వేడుకకు సంబంధించిన ఫోటోలను నాగార్జున ట్విట్టర్లో పోస్టు చేసారు. 'మనం' సినిమాలో సమంత నాగార్జున తల్లిగా నటించిన సంగతి తెలిసిందే. అందుకే నాగార్జున సమంతను గురించి ఇలా పేర్కొన్నట్లు స్పష్టమవుతోంది.

ఎంగేజ్మెంట్

ఎంగేజ్మెంట్

నాగచైతన్య, సమంత గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. దాదాపు ఐదేళ్ల నుండి వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అయితే ఎవరికీ తెలియకుండా చాలా కాలం పాటు సీక్రెట్ గా రిలేషన్ షిప్ నడిపించారు.

హ్యపీ మూమెంట్స్

హ్యపీ మూమెంట్స్

ఎంగేజ్మెంటుకు సంబంధించిన హ్యాపీ మూమెంట్స్ సోషల్ మీడియా ద్వారా అక్కినేని ఫ్యామిలీ అభిమానులతో షేర్ చేసుకున్నారు.

అక్కినేని ఫ్యామిలీ

అక్కినేని ఫ్యామిలీ

అక్కినేని ఫ్యామిలీ ఫోటో. నాగార్జున, అమల.... నాగ చైతన్య, సమంత... అఖిల్, శ్రీయ భూపాల్ కలిసి ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

నాగార్జున ట్వీట్

‘మా అమ్మ నాకూతురైంది' అంటూ ఎంగేజ్మెంట్ వేడుకకు సంబంధించిన ఫోటోలను నాగార్జున ట్విట్టర్లో పోస్టు చేసారు.

English summary
Samantha Ruth Prabhu and Naga Chaitanya finally engaged. "Chaisam It's official now. My mother is my daughter now. Couldn't be happier! Chaisam...can't express my happiness in words!!" Nagarjuna tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu