»   » నాగార్జున కొత్త చిత్రం టైటిల్ 'గగనం'?

నాగార్జున కొత్త చిత్రం టైటిల్ 'గగనం'?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగార్జున, రాధామోహన్ (ఆకాశమంత ఫేమ్) కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రానికి గగనం అనే టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మొదట పయినం అనే టైటిల్ అనుకున్నారు. కానీ కథకు అణుగుణంగా ఉంటుందని గగనం అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు లో రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. కాందహార్ ప్లైట్ హాజాక్ కథగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో టెర్రరిస్టుగా ప్రకాష్ రాజ్ మరో కీలకమైన పాత్ర చేస్తున్నారు. అలాగే ఆయనే తమిళంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu