»   »  శ్రీకాంత్ తనయుడు హీరోగా నాగార్జున ఇలా...

శ్రీకాంత్ తనయుడు హీరోగా నాగార్జున ఇలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'నిర్మల కాన్వెంట్'. అందులో అక్కినేని నాగార్జున ప్రత్యేక పాత్ర పోషించనున్నారు. ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నది కూడా నాగార్జునే కావటం విశేషం. మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'నిర్మల కాన్వెంట్‌'.ఈ చిత్రం ద్వారా జి.నాగకోటేశ్వరరావు దర్శకుడుగా పరిచయమవుతున్నారు. జై చిరంజీవ, దూకుడు, రోబో వంటి చిత్రాల్లో బాలనటిగా నటించిన శ్రేయాశర్మ ఈ చిత్రంలో రోషన్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి 5 షెడ్యూల్స్‌ పూర్తయ్యాయి. ఫిబ్రవరిలో నాగార్జున షెడ్యూల్‌ ప్రారంభం కానుంది.

English summary
Srikanth's son roshan debutant Nirmala Convent movie shows nagarjuna in different role. Nagarjuna explained about the movie in a press meet.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu