»   » 'నాన్నకు ప్రేమతో' కి నాగశౌర్య రివ్యూ (వీడియో)

'నాన్నకు ప్రేమతో' కి నాగశౌర్య రివ్యూ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా సంక్రాంతి కానుకగా వచ్చిన చిత్రం నాన్నకు ప్రేమతో. ఈ చిత్రం రిలీజై మిక్సడ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇనానమస్ గా ఎన్టీఆర్ నటనకు మాత్రం మార్కులు పడుతున్నాయి. ఈ నేపధ్యంలో హీరో నాగశౌర్య ఈ చిత్రం చూసి తన రివ్యూని వీడియో రూపంలో ఇచ్చి ట్వీట్ చేసారు. మీరు ఆ వీడియోని చూడండి.


‘‘నేను చెప్పింది సినిమా రివ్యూ అనుకోకండి.. మా నాన్నకు విలువ కట్టలేం కదా'' అంటూ చెప్పాడు. ఇక చివరగా.. ఈ సినిమాని థియేటర్లో చూడాలని, పైరసీని ఎంకరేజ్ చేయొద్దంటూ రిక్వెస్ట్ చేశాడు.


మరో ప్రక్క హీరో నాని ఈ చిత్రాన్ని చూసి క్రింద విధంగా స్పందించారు.నాని ట్వీట్ చేస్తూ నాన్నకు ప్రేమతో స్మార్ట్ చిత్రం. సుకుమార్ గారూ..నేనూ కేవలం అభిరామ్ ని మాత్రమే చూసాను. మీరు ప్రశ్నలన్నిటికీ సమాధానమిచ్చారు తారక్ అన్నారు.


English summary
Naga Shaurya tweeted: NannakuPrematho Loved it, tarak performance . Don't encourage piracy. Watch the movie in theatres only .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu