»   »  'అబ్బాయితో అమ్మాయి' ఇంకోటి (వీడియో)

'అబ్బాయితో అమ్మాయి' ఇంకోటి (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నాగశౌర్య తాజా చిత్రం 'అబ్బాయితో అమ్మాయి' జనవరి 1 న అంటే రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. నేపద్యంలో కొత్త ట్రైలర్ ని విడుదల చేసింది టీం. రమేశ్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగశైర్య, పల్లక్‌ లల్వానీ జంటగా నటించారు. ఇళయరాజా సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని కిరీటి నిర్మించారు.

Nagasourya's Abbayito ammayi new trailer

అబ్బాయితో అమ్మాయి సినిమా కొత్త ట్రైలర్‌ ని సినిమా యునిట్ తమ ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వీడియో లింక్‌ను పంచుకున్నారు. దానికి సంబందించిన ఫోస్ట్ తో కూడిన వీడియో ఇక్కడ చూడండి.

!! Latest Trailer Out !! Pallak Lalwani Naga Shaurya Ramesh Varma #Ilayaraja

Posted by Abbayitho Ammayi on Tuesday, December 29, 2015

నిర్మాతలు మాట్లాడుతూ.... ఓ అందమైన ప్రేమకథ దర్శకుడు చెప్పగా, ఆ పాత్రకు నాగశౌర్య సరిపోతాడని, ఈ చిత్రాన్ని చేశామని, ప్రేమకథా చిత్రాల్లో ఓ మైలురాయిగా ఈ సినిమా నిలుస్తుందని, ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుందని తెలిపారు.

బ్రహ్మానందం, రావు రమేష్, మోహన్, ప్రగతి, తులసి తదితరులు నటిస్తున్న చిత్రానికి సాహిత్యం : రెహమాన్, ఛాయాగ్రహణం : శ్యామ్ కె నాయుడు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : మురళికృష్ణ, నిర్మాతలు : వందన అలేఖ్య జక్కం, కిరీటి పోతిని, శ్రీనివాస్ సమ్మెట.

English summary
"Naga Swarya Abbayitho Ammayi" Movie Latest Trailer posted in facebook by team.
Please Wait while comments are loading...