నక్షత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రామ్ చరణ్
దర్శకుడు కృష్ణ వంశీ యంగ్ హీరో సందీప్ కిషన్ తో తెరకెక్కిస్తున్న 'నక్షత్రం' మూవీ ఫస్ట్ లుక్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ఫస్ట్ లుక్ అద్భుతంగా ఉందని, కృష్ణ వంశీ తన మ్యారిక్ రిపీట్ చేస్తాడని, టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు రామ్ చరణ్.


Click it and Unblock the Notifications











