Don't Miss!
- Finance
Boeing: నిరుద్యోగులకు శుభవార్త.. వేలాది మందిని రిక్రూట్ చేసుకోనున్న జెట్ లైనర్
- News
మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూత..!!
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
హాట్ నమిత ‘మిడత’ కథేంటి?
భారీ అందాల నమిత త్వరలో 'మిడత'అనే టైటిల్ తో కనపించినున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రకథ గురించి చెప్పాలంటే.. డబ్బు కోసం మోడలింగ్‌లోకి అడుగు పెట్టే నమిత ఓ కంపెనీ యజమాని అయిన శ్రీరామ్‌తో ప్రేమలో పడుతుంది. అతను పెళ్లి, పిల్లల గురించి మాట్లాడుతుంటే, ఈమె మాత్రం డబ్బు, హోదా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. పైకి ఎదగడం కోసం నైతికంగా కిందికి దిగజారిపోతూ ఉంటుంది. ఈ మలుపులతో సినిమా ఆరంభం నుంచి చివరి వరకు ఆసక్తికరంగా సాగుతుంది. ఇక లక్ష్మీదుర్గా ప్రొడక్షన్స్ పతాకంపై నైనాల సాయిరామ్ తెలుగులో 'మిడత' పేరిట విడుదల చేస్తున్నారు.
నమిత హీరోయిన్ గా తమిళంలో నటించిన ఓ చిత్రాన్ని నైనాల హైమవతి సాంబమూర్తి సమర్పణలో లక్ష్మీదుర్గా ప్రొడక్షన్స్ పతాకంపై నైనాల సాయిరామ్ తెలుగులో 'మిడత' పేరిట విడుదల చేస్తున్నారు. కె.రాజేశ్వర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీరామ్, రగస్య, నాజర్, వివేక్, రాధారవి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రవిశేషాలను సాయిరామ్ చెబుతూ - ''ఇందులో నమిత వైవిధ్యభరితమైన పాత్ర చేసింది. గ్లామర్‌కి మాత్రమే కాకుండా నటనకు కూడా అవకాశం ఉన్న పాత్ర ఇది. త్వరలో పాటలను, ఏప్రిల్‌లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు.