»   » చిన్నలకు, పెద్దలకు జెంటిల్మన్ తీపి కబురు!

చిన్నలకు, పెద్దలకు జెంటిల్మన్ తీపి కబురు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

భలే భలే మొగాడివోయ్, జంటిల్మన్ చిత్ర విజయాలతో దూసుకుపోతున్న నాని మరో హిట్ కు సిద్ధమయ్యాడు. నాని నటించిన తాజా చిత్రం 'నేను లోకల్' ఫిబ్రవరి 3న విడుదలకు ముస్తాబవుతున్నది. ఈ సందర్భంగా 'చిన్న, పెద్దలందరికీ.. నేను లోకల్ ఫిబ్రవరి 3వ తేదీన విడులవుతున్నది. బాబు గాడి లవ్ స్టోరి కి స్టేజ్ సెట్' అయింది అని నాని ట్వీట్ చేశారు.

 Nani

అంతేకాకుండా నాని నటించిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ చిట్ ఇవ్వడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర నాని కెరీర్ లోనే అతిపెద్ద సినిమాగా రూపుదిద్దుకున్నది. ఈ చిత్ర ప్రీమియర్ షోలు అమెరికాలో ఫిబ్రవరి 2వ తేదీన ప్రదర్శించనున్నారు.

English summary
Nani ‏NameisNani 3h3 hours agoMore 123telugu in my next it's nivedha .. Not mehreen .. Plz correct if possible :)#NenuLocal censored with no cuts, given U/A. All set for USA premieres on 2 and Indian release on 3. Biggest release in NameisNani career
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu