»   » మజ్ను ఆడియో విడుదలలో నానీ

మజ్ను ఆడియో విడుదలలో నానీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం, జెండా పై క‌పిరాజు, భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమాల త‌ర్వాత నాని కేరీర్ బాగా ట‌ర్న్ అయిపోయింది. భ‌లే భ‌లే మ‌గాడివోయ్ త‌ర్వాత నాని రేంజే మారిపోయింది. ఇక ఈ యేడాది ఇప్ప‌టికే కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాథ‌, జెంటిల్‌మ‌న్ సినిమాలతో హిట్ కొట్టేశాడు. మ‌రో ప‌క్షం రోజుల్లో మ‌రోసారి మ‌జ్ను సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ఆడియో వేడుక అదివారం జరిగింది. ఆడియో రిలీజ్ ముందే ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ ను విడుదల చేసారు. మీరు ఒక లుక్ వేయండి ఈ సినిమా సెప్టెంబర్ 16న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

English summary
Nani's majnu film audio released on sunday. Raj Tarun also participated in audio function.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu