»   » ‘నాన్నకు ప్రేమతో...’ (వర్కింగ్ స్టిల్స్)

‘నాన్నకు ప్రేమతో...’ (వర్కింగ్ స్టిల్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆర్య సుకుమార్ కాంబినేషన్లో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘నాన్నకు ప్రేమతో'. ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం జనవరి 4తో పూర్తయింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా విడుదల చేయడానికి నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ...‘జనవరి 4తో ఈ చిత్రానికి సంబంధించిన టోటల్ షూటింగ్ పూర్తయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యంత ఖరీదైన చిత్రంగా ‘నాన్నకు ప్రేమతో' చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా చాలా లావిష్ గా నిర్మిస్తున్నాం. దర్శకుడు సుకుమార్ టెక్నికల్ గా చాలా హై స్టాండర్డ్స్ లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం' అన్నారు.


ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, సితార, అమిత్, తాగుబోతు రమేష్, గిరి, నవీన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ: విజయ్ చక్రవర్తి, ఆర్ట్: రవీందర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, పాటలు: చంద్రబోస్, డాన్స్: రాజు సుందరం, శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుకుమార్.


నాన్నకు ప్రేమతో

నాన్నకు ప్రేమతో

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆర్య సుకుమార్ కాంబినేషన్లో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘నాన్నకు ప్రేమతో'


షూటింగ్ పూర్తి

షూటింగ్ పూర్తి

ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం జనవరి 4తో పూర్తయింది.


సంక్రాంతి

సంక్రాంతి

సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా విడుదల చేయడానికి నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారు.


టెక్నికల్

టెక్నికల్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యంత ఖరీదైన చిత్రంగా ‘నాన్నకు ప్రేమతో' తెరకెక్కింది. దర్శకుడు సుకుమార్ టెక్నికల్ గా చాలా హై స్టాండర్డ్స్ లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.


English summary
Young Tiger NTR's upcoming film, Nannaku Prematho has completed total shooting.
Please Wait while comments are loading...