»   »  పెదనాన్న పెళ్ళి ఇన్విటేషన్ పోస్టు చేసిన నారా రోహిత్

పెదనాన్న పెళ్ళి ఇన్విటేషన్ పోస్టు చేసిన నారా రోహిత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు హీరో నారా రోహిత్ తన పెద్దనాన్న-పెద్దమ్మ దంపతులు నారా చంద్రబాబు నాయుడు-భువనేశ్వరి 34వ పెళ్లి రోజు జరుపుకుంటున్న సందర్భంగా తన ఫేస్ బుక్ పేజీ ద్వారా అప్పటి పెళ్లి ఇన్విటేషన్ ను పోస్టు చేసారు. ఈ సందర్భంగా ఇద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు.

34 Years of Togetherness. Happy Anniversary To Pedanaana and Peddamma

Posted by Nara Rohith on Thursday, September 10, 2015

నారా రోహిత్ నెక్ట్స్ సినిమా విశేషాలు...

శ్రీ కీర్తి ఫిలమిక్స్ బ్యానర్‌పై నారా రోహిత్ హీరోగా నటిస్తున్న చిత్రం న్యూజిలాండ్ కి చెందిన లతా హెడ్గే అనే కొత్త అమ్మాయి హీరోయిన్‌గా ఎంపిక చేసారు. గుండెల్లో గోదారి, జోరు ఫేమ్ కుమార్ నాగేంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కబీర్ సింగ్, అలీ, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

Nara Rohith FB post about

ఇటీవలే కర్ణాటకలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రెండవ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ చిత్రానికి కథ: ఏఆర్.మురుగదాస్, సంగీతం: సాయి కార్తీక్, ఎడిటర్: మధు, ఆర్ట్: మురళి కొండేటి, సినిమాటోగ్రాఫర్: ఎంఆర్ పళని కుమార్, నిర్మాతలు: అశోక్ బాబా, నాగార్జున, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కుమార్ నాగేంద్ర.

English summary
"34 Years of Togetherness. Happy Anniversary To Pedanaana and Peddamma" Nara Rohith posted in FB.
Please Wait while comments are loading...