»   » సిక్స్ ప్యాక్‌తో అదరగొట్టిన నారా రోహిత్.. సినిమా టైటిల్ ఏంటో తెలుసా?

సిక్స్ ప్యాక్‌తో అదరగొట్టిన నారా రోహిత్.. సినిమా టైటిల్ ఏంటో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

యువ నటుడు నారా రోహిత్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన తాజా చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్, టైటిల్‌ను రిలీజ్ చేశారు. పవన్ మల్లెల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి బాలకృష్ణుడు అనే టైటిల్ పెట్టారు. కెరీర్‌లో నారా రోహిత్‌కు ఈ సినిమా 15వ చిత్రం.

Nara Rohith's Bala Krishnudu First look

ఫస్ట్‌లుక్ నారా రోహిత్ సిక్స్‌ప్యాక్‌తో అదరగొట్టాడు. బాలకృష్ణ సినిమాలోని పాత్ర కోసం దాదాపు 25 కేజీల బరువు తగ్గిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ చూడని విధంగా కొత్త గెటప్ కనిపించి అభిమానులకు పండుగ చేశాడు నారా రోహిత్. పొడగాటి జుట్టు, సిక్స్‌ప్యాక్‌తో స్పెషల్‌గా కనిపించడం ఫస్ట్‌లుక్‌లో విశేషం.

Maya Mall Movie Press Meet Part-1 : Nara Rohith Speech
Nara Rohith's Bala Krishnudu First look
English summary
Actor Nara Rohith's 15th movie First look released on his birthday. Movie Title is BalaKrishnudu. Pavan mallela is the director for the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu