»   » కేర్ ఆస్పత్రిలో చేరిన బాలకృష్ణ

కేర్ ఆస్పత్రిలో చేరిన బాలకృష్ణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి బాలకృష్ణ కేర్ హాస్పటిల్ లో ఓ మైనర్ ఆపరేషన్ నిమిత్తం జాయిన్ అయ్యారు. మైసూర్ లో ఆయన లేటెస్ట్ చిత్రం సింహా డాన్స్ షూటింగ్ లో తగిలిన ఓ చిన్న దెబ్బ ఇన్పెక్షన్ రావటంతో ఈ ఆపరేషన్ అవసరమైంది. ఇక సింహా చిత్రాన్ని బోయపాటి శ్రీను డైరక్షన్ లో రూపొందుతోంది. నమిత, నయనతార, స్నేహా ఉల్లాల్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా చేస్తున్నారు. మిత్రుడు చిత్రం తర్వాత బాలయ్య చేస్తున్న చిత్రం ఇది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu