»   » పెళ్లయ్యాక కూడా ఏమాత్రం తగ్గడం లేదు...(సింగర్ హాట్ ఫోజులు)

పెళ్లయ్యాక కూడా ఏమాత్రం తగ్గడం లేదు...(సింగర్ హాట్ ఫోజులు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమాల్లో ప్లే బ్యాక్ సింగర్లుగా కెరీర్ మొదలు పెట్టిన కొందరు భామలు.... ఆకట్టుకునే అందం, సెక్సీ ఫిగర్ ఉండటంతో హీరోయిన్లుగా, ఐటం గర్ల్స్ గా కూడా మారిన సంగతి తెలిసిందే. మమతా మోహన్ దాస్, ఆడ్రియా లాంటి వారిని ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

అలాంటి అందమైన మరో సింగర్ నేహా బాసిన్. అప్పట్లో ఆమె అందాల ఆరబోత, దూకుడూ చూసి ఈమె కూడా ఐటం గర్ల్ గా వస్తుందని అంతా అనుకున్నారు. కానీ పెళ్లి చేసుకుని సెటిలైంది. అయితే పెళ్లయ్యాక కూడా నేహా బాసిన్ అందం విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా బికినీ ఫోటోతో అభిమానులకు కనువిందు చేసింది.

బికినీలో సెక్సీ ఫోజు

బికినీలో సెక్సీ ఫోజు

ఢిల్లీలో పుట్టి పెరిగిన నేహా బాసిన్ ... వయసు 34. ఇండి పాప్ సింగర్ గా మంచి పేరుంది. దీంతో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ పాటలు పాంది. తెలుగులో మహేష్ బాబు '1-నేనొక్కడినే' మూవీలో "Aww Tuzo Mogh Korta" అనే సాంగు కూడాంది. దీంతో పాటు 'కరెంట్' సినిమాలో అటు నువ్వే ఇటు నువ్వే అనే సాంగ్, ఎన్టీఆర్ ఊసరవెళ్లి మూవీలో నిహారిక సాంగ్, నాగ చైతన్య దడ సినిమాలో హలో హలో అనే సాంగ్ పాడింది.

భర్తతో కలిసి

భర్తతో కలిసి

తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు సమీర్ ఉద్దీన్ ను ఆమె పెళ్లాడారు. ఇటలీలోని టస్కేనీలో వీరి వివాహం గతేడాది అక్టోబర్ 23న ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ సమక్షంలో గ్రాండ్ గా జరిగింది.

సమీర్ గురించి

సమీర్ గురించి

సమీర్ తో తనకు టీనేజీ రోజుల నుండే పరిచయం ఉందని, సంగీతం మా ఇద్దరినీ మరింత దగ్గర చేసింది. ఇద్దరం పెళ్లికి ముందు నాలుగేళ్లుగా డేటింగ్ చేసినట్లు నేహా బాసిన్ తెలిపారు.

పరిచయం

పరిచయం

తేరా మేరా రొమాంటిక్ సాంగ్ రికార్డింగ్ సందర్భంగా నేహా, సమీర్ లు కలుసుకున్నారు. చాలా సందర్భంలో తనకు సమీర్ ఎంతో సపోర్టుగా ఉన్నాడని, ఈ క్రమంలో తమ మధ్య ఉన్న స్నేహం మరింత బలపడిందని నేహా తెలిపారు.

English summary
Neha Bhasin posted bikini pic in instagram . Singer Neha Bhasin recently tied the knot with music composer, Sameer Uddin in Tuscany in Italy. The two, who have known each other for over four years, married on October 23 in the presence of family and friends.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu