»   » నేను కిడ్నాప్ ఎలా అయ్యానంటే.. పోసాని.. బ్రహ్మానందం కూడా..

నేను కిడ్నాప్ ఎలా అయ్యానంటే.. పోసాని.. బ్రహ్మానందం కూడా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

మధురం మూవీ క్రియేషన్స్ పతాకంపై, కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో దగ్గుబాటి వరుణ్ సమర్పణలో మాధవి అద్దంకి నిర్మిస్తున్న చిత్రం 'నేను కిడ్నాప్ అయ్యాను'. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని క్లీన్ 'యూ' సర్టిఫికెట్ సంపాదించుకుంది . ఈ చిత్ర నిర్మాతలు అక్టోబర్ 6 న విడుదల చేస్తున్నారు. భ్రహ్మనందం, పోసాని కృష్ణ మురళి, తాగుబోతు రమేష్, రఘు బాబు , కృష్ణ భగవాన్, పృథ్వి హాస్యం మేజర్ హైలైట్ గా ఉండే ఈ చిత్రం ప్రేక్షకులకు పూర్తి వినోదం అందిస్తుంది. దర్శకుడు శ్రీకరా బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

సినిమాను చాలా బాగా..

సినిమాను చాలా బాగా..

ఈ సందర్భంగా నిర్మాత మాధవి అద్దంకి గారు మాట్లాడుతూ "మా చిత్రం ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. సెన్సార్ బోర్డు మెంబర్స్ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేసారు. మా టీం అందరిని బాగా మెచ్చుకున్నారు. క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు. డైరెక్టర్ శ్రీకరా బాబు సినిమాని చాలా బాగా చిత్రీకరించారు అని అన్నారు.

బ్రహ్మనందం, పోసాని కామెడీ..

బ్రహ్మనందం, పోసాని కామెడీ..

బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, తాగుబోతు రమేష్ లా కామెడీ తోపాటు రఘు బాబు , కృష్ణ భగవాన్ మరియు పృథ్వి లా హాస్యం చాల బాగుంది నటించిన స్కీన్లు చాల బాగా వచ్చాయి. అక్టోబర్ 6 న విడుదల చేస్తున్నాము ".

అక్టోబర్ 6న విడుదల

అక్టోబర్ 6న విడుదల

దర్శకుడు శ్రీకరాబాబు మాట్లాడుతూ " అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. క్లీన్ యూ సర్టిఫికెట్ రావటం చాల సంతోషంగాఉంది. నిర్మాత కంప్రమైస్ కాకుండా సినిమా కి ఎంత కావాలో ఎంత ఖర్చుపెట్టారు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ మమ్మల్ని సంప్రదిస్తున్నారు. చిత్రానికి పని చేసిన యూనిట్ సభ్యులందరు చాల బాగా సపోర్ట్ చేశారు. బ్రహ్మానందం పోసాని కృష్ణ మురళి, తాగుబోతు రమేష్ రఘు బాబు , కృష్ణ భగవాన్ మరియు పృథ్వి లా హాస్యం మేజర్ హైలైట్ గా ఉంటుంది. అక్టోబర్ 6 న సినిమాను విడుదల చేస్తాము." అన్నారు.

బ్రహ్మనందం, పోసానీ లీడ్..

బ్రహ్మనందం, పోసానీ లీడ్..

నటీ నటులు: బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, "కార్టూనిస్ట్" మల్లిక్, పృథ్వి రఘు బాబు, కృష్ణ భగవాన్, సత్య కోట శంకరరావు, సత్యానంద్, శ్రీకాంత్, ధీరేంద్ర, హర్ష కృష్ణమూర్తి, విశాల్, సౌమిత్రి,
మహిమ కొఠారి, అదితి సింగ్, దీక్షిత పార్వతి, తేజు రెడ్డి, బిందు బార్బీ, సప్నా ఈ చిత్రంలో నటిస్తున్నారు. కథ - దర్శకత్వం : శ్రీకరా బాబు, స్క్రీన్ ప్లే : దివాకర్ బాబు, డైలాగ్స్ : మల్లిక్, మ్యూజిక్ : శ్రీకాంత్,
లిరిక్స్ : గంగోత్రి విశ్వనాధ్, ప్రొడ్యూసర్ : మాధవి అద్దంకి.

English summary
Nenu Kidnap Ayyanu movie is a Kidnap drama by Director Srikarababu. Posani Krishna Murali, Brahamanandam are lead actors. This movie is slated to release on October 6. This movie got clean U certificate.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu